目次:
- జుట్టురాలడానికికారణాలు–テルグ語の脱毛の原因
- జుట్టురాలడాన్నిఅరికట్టడానికిానికిఇం
- 1.కొబ్బరిపాలు
- 2.వేప
- 3.మెంతులు
- 4.ఎగ్‌మాస్క్
- 5.ఉల్లిరసం
- 6.లికోరైస్రూట్
- 7.గ్రీన్‌టీ
- గ్రీన్టీవాడేవిధానం
- 8.బీట్రూట్ఆకులజ్యూస్
- 9.మందారం
- 10.ఉసిరినూనె
- 11.హెన్నా(గోరింటాకు)
- 12.కొబ్బరినూనె
- 13. కలబంద (అలోవెరా)
- 14. నిమ్మరసం
- 15. పెరుగు
- 16. బంగాళాదుంప/ ఆలుగడ్డ
- 17. కరివేపాకు
- 18. కొత్తిమీర రసం
- 19. శీకాకాయ
- 20. తేనె, ఆలివ్ ఆయిల్, దాల్చినచెక్క ప్యాక్
- జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం – Diet for Hair Fall Treatment in Telugu
- జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం:
- జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు చిట్కాలు – Hair Fall Tips in Telugu
అందమైన、ఆరోగ్యకరమైన、ఒత్తయినజుట్టుకావాలనిఅందరూకోరుకుంటారు。అందమైనజుట్టునలుగురిలోమిమ్మల్నిప్రత్యేకఆకర్షణగానిలుపుతుంది。
చాలామందికిజుట్టురాలడం、పల్చబడడంఇప్పుడుసాధారణంఅవుతోంది。మనంవాడేహానికారకషాంపూలూ、రంగులవల్లజుట్టుమీదఎంతోప్రభావంపడుతోంది。
మనజుట్టునుఎలాకాపాడుకోవాలి?పెద్దవాళ్ళుచెప్పినపద్ధతులుపాటించాలాలేకమందులువాడాలా?ఈవిషయాలుతెలుసుకోవాలంటేఇదిమీరుతత
జుట్టురాలడానికికారణాలు–テルグ語の脱毛の原因
జుట్టుఅధికంగారాలుతుంటేఅదిబట్టతంటేఅద కొంతమందికిశరీరంపైజుట్టుకూడారాల కొన్నికారణాలవల్లజుట్టురాలడంఅధిధి అవి:
- వయసుమీదపడటం
- అధికఒత్తిడి
- బరువుచాలాఎక్కువగాతగ్గడం
- డయాబెటిస్(మధుమేహం)మరియుల్యూపస్వం
- వంశపారంపర్యంగాబట్టతలఉండడం。
- గర్భంధరించడం、థైరాయిడ్సమస్యలు、మెనోపాజ్వంటిహార్మోన్లలోసంభవించేమార్పులు
- తామరవంటిఅనారోగ్యాలు
- క్యాన్సర్、మోకాళ్ళనొప్పులు、గుండెజబ్బులు、అధికరక్తపోటువంటిఅనారోగ్యాలచికిత్సకువాడేమందులు。
- రేడియేషన్థెరపీ
- జుట్టునిగట్టిగాబిగించికట్టడం、కొన్నిరకాలహెయిర్స్టైల్స్చేసుకోవడం
- పర్మినెంట్స్ట్రైట్నింగ్、బ్లోడ్రర
జుట్టురాలుతున్నవారిలోఈక్రిందిలక్షణాలలోకొన్నికనపడవచ్చు:
- రానురానుజుట్టుసన్నబడిపోతూఉండటం
- అక్కడక్కడపాచెస్పాచెస్గారాలిపోవవ
- శరీరంపైజుట్టురాలిపోవడం
- తలపైగలచర్మంపైపొలుసులుగలపాచెస్
జుట్టురాలడానికిగలకారణాలనుబట్టిఅందరికీఒకేలాంటిలక్షణాలుఉండకపోవచ్చు。పైలక్షణాలలోఏదైనాకనిబడగానేమీవైద్యులనిసంప్రదించడంఅత్యుత్తమమైనపని。
జుట్టురాలడాన్నిఅరికట్టడానికిానికిఇం
1.కొబ్బరిపాలు
シャッターストック
దీనిలోనిప్రోటీన్లు、జుట్టుకుఅవసరమైనకొవ్వులుజుట్టురాలడాన్నినివారిస్తాయి。
కొబ్బరిపాలతయారీమరియువాడేవిధానం
- ఒకకొబ్బరికాయనుతురిమి、పాన్లోఐదునిమిషాలుసిమ్లోపెట్టివేడిచేయండి。
- ఈకొబ్బరితురుమునిమిక్సీలోవేసిబాబారేసిబా
- వడకట్టిచల్లబరచండి。
- తరువాతఒకటేబుల్స్పూన్మిరియాలపొడి、మెంతిపొడులనుఈపాలలోకలపండి。
- మీనెత్తిమరియుజుట్టుమీదబాగాఅప్ా
- 20నిమిషాలతరువాత、షాంపూతోశుభ్రంచేసు
2.వేప
వేపలోనిఅత్యధికస్థాయిలోఉండేఫాటీఆసిడ్జుట్టుకుఉపయోగపడుతుంది。ఆరోగ్యకరమైనజుట్టుయొక్కప్రధానఅవసరాలలోఒకటి、ఆరోగ్యకరమైనచర్మం。ఇక్కడవేపఎంతోప్రభావవంతంగాపనిచేసస ముఖ్యంగాజుట్టుసన్నబడటంమరియుబట్టతలపెరగడంవంటివాటితోబాధపడుతున్నవారికిఇదిదివ్యౌషధం。అదనపుసెబమ్(ఆయిల్)ఉత్పత్తిజుట్టురంధ్రాలనకుఅడ్డుపడటంనెత్తిమీదమంటనుపెంచుతుంది。ఇదిమీమూలాలనుదెబ్బతీసిజుట్టునుబఁఁట వేపనీటితోజుట్టునుకడగడందీన్నిఅరికట్టడానికిసహాయపడుతుంది。నెత్తిమీదఉండేరంధ్రాలనుశుభ్రపరిచిజుట్టుపెరుగుదలనుపెంచుతుంది。
వేపనీరువాడేవిధానం
- తాజావేపఆకులనుదాదాపురెండుకప్పులనీటిలోఉడకబెట్టండి。
- నీరుఆకుపచ్చగామారడాన్నిమీరుగమనిి
- షాంపూచేసుకున్నతర్వాతమీజుట్టునుఁ
- దీనిలోనియాంటీబాక్టీరియల్మరియుయాంటీఫంగల్లక్షణాలవల్లజుట్టురాలడంతగ్గుతుంది。అంతేకాకజుట్టుపెరుగుదలనుకూడాప్రా
3.మెంతులు
మెంతులలోజుట్టుపెరుగుదలనుపెంచేలలదలను ఇదిజుట్టురాలడాన్నిగణనీయంగాతగ్గించడమేకాక、కొత్తజుట్టుపెరుగుదలనుప్రేరేపిస్తుంది(1)。
మెంతులువాడేవిధానం
- అరకప్పుమెంతిగింజలనురాత్రిపూటనీనాత
- మరుసటిరోజుఉదయంనానబెట్టినమెంతిగింజలనుమెత్తగారుబ్బితలకిరాసుకోండి。
- 30-60నిమిషాలుఅలాగేఉంచినీటితోశుభ్రంంంం
- దీన్నివారానికిఒకసారిచేయవచ్చు。
4.ఎగ్‌మాస్క్
కోడిగుడ్డులోఉండేపచ్చసొనయొక్కగుణాలుజుట్టుపెరుగుదలకుచాలాచక్కగాఉపయోగపడతాయి(2)。
ఎగ్మాస్క్వాడేవిధానం
- పచ్చసొననిబాగాగిలక్కొట్టాలి
- తలపైబాగాపట్టించి、అరగంటపాటువదిల
- మంచిసువాసనవచ్చేషాంపూతోశుభ్రంగాకడిగికండీషనింగ్చేయాలి。
- దీన్నివారానికిఒకసారిచేయవచ్చు。
5.ఉల్లిరసం
జర్నల్ఆఫ్డెర్మటాలజీలోప్రచురించినఒకఅధ్యయనంప్రకారం、ఉల్లిపాయరసాన్నిఉపయోగించడంజుట్టుతిరిగిపెరగడానికిసహాయపడుతుంది、ముఖ్యంగాఅలోపేసియాఅరేటాకేసులలోఇదిచాలాప్రభావవంతంగాపనిచేస్తుంది(3)。
ఉల్లిరసంవాడేవిధానం
- ఉల్లిపాయనుముక్కలుచేసిమిక్సీలోపేస్ట్చేసిరసాన్నిపిండిపక్కకుతీయాలి。
- ఆరసాన్నితలకుపట్టించి30-60నిమిషాలపాిషని
- ఆతరువాతనీటితోశుభ్రంచేసుకోవాలి。
- దీన్నివారానికి1-2సార్లుచేయవచ్చు。
6.లికోరైస్రూట్
ఈఆయుర్వేదమూలికజుట్టురాలడాన్నిఅరికట్టి、జుట్టుకుమరింతనష్టంజరగకుండాచేస్తుంది。అంతేకాకచుండ్రునువదిలించుకోవడానికికూడాసహాయపడుతుంది。
లికోరైస్రూట్వాడేవిధానం
- ఒకకప్పుపాలలోఒకటేబుల్స్పూన్లైకోరైస్రూట్పొడి、పావుటీస్పూన్కుంకుమపువ్వువేసిపేస్ట్తయారుచేయండి。
- దీన్నిమీతలపైనజుట్టుకుఅప్లైచేసిరాత్రంతావదిలివేయండి。
- మరుసటిరోజుఉదయం、జుట్టునుకడగండి。
- ఇలావారానికిరెండుసార్లుచేయండి。
7.గ్రీన్‌టీ
シャッターストック
గ్రీన్టీలోఎపిగాల్లోకాటెచిన్-3-గాలెట్(ఇజిసిజి)అనేపాలీఫెనాల్ఉంటుంది。ఇజిసిజితలపైఉండేచర్మకణాలపెరుగుదలనుప్రేరేపించిజుట్టురాలడాన్నిఅరికట్టడంతోపాటుఆండ్రోజెనెటిక్అలోపేసియాచికిత్సకుసహాయపడుతుంది(5)。
- 1గ్రీన్టీబ్యాగ్
- 1కప్పువేడినీరు
గ్రీన్టీవాడేవిధానం
- ఒకకప్పువేడినీటిలోగ్రీన్టీబ్యాాా
- 5-10నిమిషాలుఉంచి、వడకట్టండి。
- కొంచెంచల్లబరచితాగండి。
గ్రీన్టీజుట్టురాలడాన్నిఅరికట్టి、జుట్టుకుదుళ్ళకుబలాన్నిఅందిస్తుంది。అలాగేకాస్తగోరువెచ్చనిగ్రీన్టీతో(వేడినీళ్లతోఒకరెండుగ్రీన్టీబ్యాగులువేసితయారుచేయండి)మీజుట్టునుమర్దనచేసితర్వాతతలస్నానంచేయండి。
8.బీట్రూట్ఆకులజ్యూస్
బీట్రూట్లోనివిటమిన్సి、బి6、ఫోలేట్、మాంగనీస్、బీటైన్、పొటాషియంజుట్టుపెరుగుదలకుఅవసరం。అంతేకాకుండా、బీట్రూట్తలనుశుభ్రంగాఉంచుకోవడానికిసహాయపడుతుంది。
బీట్రూట్ఆకులనువాడేవిధానం
- 7-8బీట్రూట్ఆకులనుఉడకబెట్టి5-6గోరింటఆకులతోకలిపిరుబ్బుకోవాలి。
- ఈమిశ్రమాన్నిమీతలకిపట్టించి15-20నిమిషాలుతర్వాతగోరువెచ్చనినీటితోశుభ్రంచేసుకోవాలి。
9.మందారం
మందారఆకులు、పువ్వులుజుట్టుపెరుగుదలకుచాలాచక్కగాఉపయోగపడతాయి。ఇవిజుట్టురాలడాన్నిఎదుర్కోవటానికికూడాఉపయోగించవచ్చు(6)。
మందారంవాడేవిధానం
- మందారపువ్వులుమరియుఆకులనుకలిపిరిర
- ఈమిశ్రమానికికొద్దిగాకొబ్బరినూనన
- దీన్నిమీతలమరియుజుట్టుకుపట్టించ
- 30-60నిమిషాలుతర్వాతషాంపూతోశుభ్రంచేసి、మీజుట్టునుకండిషన్చేయండి。
10.ఉసిరినూనె
జుట్టుపెరుగుదలకుఉసిరిమీకుబాగాఉా ఉసిరినూనెజుట్టుకుదుళ్ళలోఉండేచర్మపుకణాలుచురుకుగావిస్తరించడానికిసహాయపడుతుంది。
ఉసిరినూనెవాడేవిధానం
- ఉసిరినూనెమీతలకిబాగాపట్టించిఒకగంటపాటుఅలాగేఉంచండి。
- తేలికపాటిషాంపూతోశుభ్రంచేసుకొనిిి
- ఇలావారానికి1-2సార్లుచేయవచ్చు。
11.హెన్నా(గోరింటాకు)
హెన్నాజుట్టుపెరగడానికిసహాయపడుతుంది.గోరింటాకులోనిటెలోజెన్ఎఫ్లూవియంవల్లకలిగేజుట్టురాలడానికిచికిత్సచేయడంలోఇదిదాదాపుగామినోక్సిడిల్(జుట్టురాలడానికిచికిత్సచేసేఔషధం)లాపనిచేస్తుంది(10)。
హెన్నావాడేవిధానం
- గోరింటఆకులనునీటితోకలిపిచిక్కనిపేస్ట్లాఅయ్యేలారుబ్బండి。
- ఈహెన్నాపేస్ట్నుమీతలపైరాసుకునిమిగిలినమిశ్రమాన్నిమీజుట్టుపొడవుమొత్తానికిపట్టించండి。
- ఒకగంటపాటుఉంచుకునిశుభ్రంచేసుకోం
- తాజాఆకులుఅందుబాటులోలేకపోతేమీరుగోరింటపొడి/హెన్నాపొడినిఉపయోగించవచ్చు。
- మీరువారానికిఒకసారిఇలాచేయవచ్చు。
12.కొబ్బరినూనె
シャッターストック
కొబ్బరినూనెమీజుట్టుమొదళ్ళలోకిలోతుగాచొచ్చుకుపోతుందిప్రోటీన్తగ్గకుండాచేస్తుంది。స్టైలింగ్మరియుకఠినమైనఉత్పత్తులవాడకంవంటివాటివల్లతరచుగాజుట్టుదెబ్బతినకుండాఉండడానికిఇదిసహాయపడుతుంది(8)。
కొబ్బరినూనెవాడేవిధానం
- కొబ్బరినూనెనుమీనెత్తిమీదమరియుజుట్టుకుసున్నితంగామసాజ్చేయండి。
- శుభ్రం చేయడానికి ముందు కనీసం గంటసేపు అలాగే ఉంచండి.
- షాంపూతో శుభ్రం చేసుకోండి.
- ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయవచ్చు.
13. కలబంద (అలోవెరా)
అలోవెరా జుట్టు రాలడాన్ని తగ్గించే సమర్థవంతమైన ఇంటి నివారణ. దురద, పొరలు పొరలుగా ఉండటం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
కలబంద వాడే విధానం
- కలబంద గుజ్జుని మీ తలకి బాగా పట్టించి, సుమారు 45 నిమిషాలు అలాగే ఉంచండి.
- సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.
- మంచి ఫలితాల కోసం ఇలా వారానికి 3-4 సార్లు చేయవచ్చు.
14. నిమ్మరసం
నిమ్మరసం వాడే విధానం
- ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పెరుగులను బాగా కలపాలి.
- ఈ పేస్ట్ ను చక్కగా జుట్టంతా పట్టించండి.
- 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేయండి.
- వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించండి.
15. పెరుగు
పెరుగు ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. ఇది మీ జుట్టు చిట్లిపోకుండా కాపాడి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది (9).
జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు ఒక గిన్నెడు పెరుగు తీసుకోవాలి.
16. బంగాళాదుంప/ ఆలుగడ్డ
బంగాళాదుంపలోని విటమిన్ బి, విటమిన్ సి, జింక్, నియాసిన్ మరియు ఐరన్ జుట్టు కుదుళ్లను పోషించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది తలను శుభ్రపరచడంలో కూడా బాగా సహాయపడుతుంది.
బంగాళాదుంప వాడే విధానం
- బంగాళాదుంపను కడిగి తొక్క తీసి మిక్సీలో మెత్తగా రుబ్బండి.
- రసాన్ని వడగట్టి జుట్టు మొదళ్ళ నుండి చివర్ల వరకు పట్టించండి.
- 30 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత షాంపూతో కడిగి కండిషనింగ్ చేయండి.
17. కరివేపాకు
Shutterstock
కరివేపాకు మీ జుట్టును తెల్లబడకుండా చేయడానికి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కరివేపాకు వాడే విధానం
- ఒక పాన్‌లో అర కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా కరివేపాకులు వేసి వేడి చేయండి.
- నూనె నల్లగా అయిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వండి.
- నూనెను వడకట్టి జుట్టు మొత్తానికి పట్టేలా బాగా మర్దనా చేయండి.
- 30-60 నిమిషాలు అలాగే ఉంచండి.
- తేలికపాటి షాంపూతో శుభ్రం చేసి, కండీషనింగ్ చేయండి.
- ఆశించిన ఫలితాలను పొందడానికి ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
18. కొత్తిమీర రసం
కొత్తిమీర రసం మీ జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
కొత్తిమీర రసం వాడే విధానం
- మీ జుట్టు బలంగా మరియు పొడవుగా ఉండటానికి, కొత్తిమీర రసాన్ని మీ తలకి రాసుకుని ఒక గంట సేపు ఉంచుకుని షాంపూతో కడిగేయండి.
- అలాగే, మరింత ప్రభావవంతమైన ప్రయోజనాలకై మీరు ఈ రసానికి ఇతర సహజ పదార్ధాలను కూడా కలపవచ్చు.
- మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ చిట్కాని అనుసరించాలి.
19. శీకాకాయ
జుట్టు కుదుళ్లను బలంగా చేసి, జుట్టు రాలడాన్ని అరికట్టడానికి శీకాకాయ సహాయపడుతుంది. ఇది ఫోలికల్-క్లాగింగ్, చుండ్రు మరియు దురద వంటి సమస్యలపై సమర్థవంతంగా పనిచేస్తుంది.
20. తేనె, ఆలివ్ ఆయిల్, దాల్చినచెక్క ప్యాక్
కావలసిన పదార్ధాలు
- 2 టేబుల్ స్పూన్ల తేనె
- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
- 1 టేబుల్ స్పూన్ తాజా దాల్చినచెక్క పొడి
వాడే విధానం
- మొదట, 2 టేబుల్ స్పూన్ల తేనెలో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపండి.
- ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ తాజా దాల్చినచెక్క పొడిని చేర్చి పేస్ట్ లా అయ్యే వరకు కలపండి.
- ఈ పేస్ట్ ను మీ నెత్తి మీద మరియు జుట్టు మొదళ్ళనుండి చివర్ల వరకు బాగా పట్టించండి. చేతులతో సున్నితంగా మసాజ్ చేయవచ్చు.
- 1 గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.
జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం – Diet for Hair Fall Treatment in Telugu
జుట్టు రాలడానికి కేవలం పైన చెప్పిన కారణాలు మాత్రమే కాదు, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా కారణం అవుతుంది. జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అవసరం. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందనప్పుడు జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. మీ సమతుల్య ఆహారంలో ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే ఆహారపదార్ధాలు ఉండాలి. కుదిరినంత వరకు పిజ్జా, బర్గర్, నూనెలో వేయించినవి తీసుకోకపోవడం మంచిది.
జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం:
- ఆకుకూరలు
- పెరుగు
- విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారం
- పల్లీలు, బాదాం వంటి గింజలు, తృణధాన్యాలు, మరియు కాయధాన్యాలు
- నారింజ,నిమ్మ, పుచ్చకాయ, టమోటా వంటి పండ్లు
- ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు,చీజ్,చేపలు, గుడ్లు,చికెన్ వంటి పదార్ధాలు
జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు చిట్కాలు – Hair Fall Tips in Telugu
- కలరింగ్ చేయకండి
- ధూమపానం మానుకోండి
- నీరు బాగా త్రాగండి
- వ్యాయామం / యోగ తప్పక చేయండి.
- జుట్టును గట్టిగా కట్టవద్దు.
- దువ్వెన తరచుగా కడగండి.
- మీ జుట్టును దువ్వేటప్పుడు, షాంప్పూచేసేటప్పుడు సున్నితంగా చేయండి.
- కర్లింగ్ ఐరన్స్, హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ లేదా హాట్ రోలర్స్ వంటి కఠినమైన చికిత్సలను మీ జుట్టు మీద వాడకుండా ఉండండి.
- జుట్టు రాలడానికి కారణమయ్యే మందులు తీసుకోవడం మానేయండి.
- మీరు బయటికి వచ్చేటప్పుడు టోపీ లేక స్కార్ఫ్ వంటివాటిని ఉపయోగించడం ద్వారా మీ జుట్టును దెబ్బతీసే సూర్య కిరణాల నుండి రక్షించండి.
- మీ చర్మ లక్షణాలను బట్టి షాంపూ వాడాలి.
- మంచి కండీషనర్ వాడకం జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కండీషనర్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి సహాయపడుతుంది.
- జుట్టుకు నూనె రాయడం. నూనె రక్త ప్రసరణకు సహాయపడుతుంది మరియు మూలాలను పెంచుతుంది. మీ నెత్తికి సరిపోయే నూనెతో వారానికి ఒకసారి మీ జుట్టుకు మసాజ్ చేసుకోండి. దీన్ని షవర్ క్యాప్‌తో కప్పి, రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.
- స్టైలింగ్ ఉత్పత్తులను మానుకోండి మరియు బదులుగా సహజంగా ఇంట్లో తయారుచేసిన ప్యాక్‌ల వాడకాన్ని పెంచండి.
మీకు చక్కని, ఆరోగ్యకరమైన, మరియు ఒత్తైన జుట్టు కావాలంటే పైన చెప్పినచిట్కాలను పాటించండి. చిన్న వయస్సు నుండే మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల జుట్టు రాలడం, దెబ్బతినడం, సన్నబడటం నివారించవచ్చు. మీరు వంశపారంపర్యంగా లేదా ఇతర అంతర్లీన కారకాల వల్ల జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, వైద్యులని సంప్రదించండి.
ఈ పోస్ట్ మీకు సహాయకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలకు, ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వచ్చాయో తెలియజేయడానికి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.