目次:
- లవంగాలుఎందుకుమంచివి?
- లవంగంవలనకలుగుప్రయోజనాలు–テルグ語のクローブの利点
- 1.దంతసమస్యలకుఅద్భుతపరిష్కారం
- 2.దగ్గు、జలుబు、ఆస్తమానూతగ్గించడానిి
- 3.మధుమేహాన్నినియంత్రిస్తాయి
- 4.నొప్పులువాపులకు、కీళ్లనొప్పులకుచ
- 5.జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారర
- 6.రక్తప్రసరణమెరుగుపడేందుకు
- 7.క్యాన్సర్నివారణకు
- 8.తలనొప్పులకు
- 9.ఒత్తిడితగ్గించడానికి
- 10.టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడాా
- 11.వికారంవాంతులకుపరిష్కారంగా
- 12. చెవి నొప్పికి
- 13. మొటిమల సమస్యలకు
- లవంగం యొక్క పౌష్టిక విలువలు – Nutritional Value of Clove in Telugu
- లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు – Uses of Cloves in Telugu
- లవంగాల వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Clove in Telugu
- చివరిగా ఒక్క మాట
లవంగముఅనేదిఒకచెట్టుమొగ్గ。లవంగంచెట్టునుండిపూసినపువ్వునుఎండబెట్టిదీనినితయారుచేస్తారు。ఒకప్రత్యేకమైనసుగంధద్రవ్యంగాఇదిఅన్నిరకాలవంటకాల్లోనూఉపయోగించబడుతుంది。దీనిలోయాంటీ-ఇన్ఫ్లమేటరీగుణాలూ、యాంటిబయోటిక్గుణాలూఉన్నాయనిమీకుతెలుసా?ఇంతేకాదుమీరుతెలుసుకోవలసినదిఇంకిఇంక చదవండిమరి…
లవంగాలుఎందుకుమంచివి?
లవంగాలలోఫైబర్、మాంగనీస్、విటమిన్Cమమ మాంగనీస్మెదడుపనితీరునుపెంచుతుందిమరియుఎముకలుగట్టిపడటానికిఉపయోగపడుతుంది。విటమిన్CమరియుKరోగనిరోధకతనుపెంచుతాయిమరియురక్తంగడ్డకట్టడానికిసహాయపడుతాయి。లవంగాలలోయాంటీమైక్రోబియల్లక్షణాలాల ఇవితిమ్మిర్లు、అలసట、అతిసారమువంటిరుగ్మతలకుకారణమైనబ్యాక్టీరియాపెరుగుదలనునియంత్రించడంలోసహాయపడుతుంది。లవంగాలలోఉన్నయాంటీబ్యాక్టీరియల్లక్షణాలుమీపూర్తిఆరోగ్యాన్నిమెరుగుపరచడంలోసహాయపడుతుంది。ఎందుకంటే、అంటువ్యాధులకుకారణమైనబ్యాక్టీరియాపెరుగుదలనుఅడ్డుకునేసామర్థ్యంవీటిలోఉంది。ఇంతేకాదు、లవంగాలవల్లమీకుఎన్నోప్న్నోప్
లవంగంవలనకలుగుప్రయోజనాలు–テルグ語のクローブの利点
- దంతసమస్యలకుఅద్భుతపరిష్కారం
- దగ్గు、జలుబులకుఇవొకమంచిచిట్కా
- మధుమేహాన్నినియంత్రిస్తాయి
- నొప్పులు、వాపులకుచక్కనినివారణ
- జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారర
- రక్తప్రసరణమెరుగుపడేందుకు
- క్యాన్సర్నివారణకు
- తలనొప్పులకు
- ఒత్తిడితగ్గించడానికి
- టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడా
- వికారంవాంతులకుపరిష్కారంగా
- చెవినొప్పికి
- మొటిమలసమస్యలకు
1.దంతసమస్యలకుఅద్భుతపరిష్కారం
లవంగాలలోనియుజెనాల్అనేపదార్ధందంతసమస్యలనుతగ్గించడానికిఉపయోగపడుతుంది。ఈపదార్థంయాంటీబాక్టీరియల్లక్షణాలనుకలిగిఉండి、నొప్పినితగ్గించటానికిసహాయపడుతుంది。
నోటిలో2లవంగాలువేసుకొనివాటినిపళ్ళతోగట్టిగానొక్కుతూనమలాలి。దానివల్లవిడుదలైననూనెనొప్పితోపోప ఒకవేళఅవిఅయిపోతేమరొకలవంగంతోఇదేపద్దతిని30నిమిషాలపాటుపునరావృతంచేయండి。నొప్పితగ్గుతుంది。
పన్నునొప్పిచాలాఎక్కువగాఉంటేపళ్లతోలవంగాలనునొక్కడంచాలాకష్టం。అటువంటిసందర్భంలోలవంగాలనుపొడిగాచేసినొప్పిఉన్నచోటఉంచాలి。లేదంటేలవంగంనూనెనుకూడావాడవచ్చు。
ఒకఇరానియన్అధ్యయనంకూడానొప్పినివారణకులవంగంసహాయపడుతుందనితెలుపుతోంది(1)。లవంగాలునోటిదుర్వాసనుకూడాతగ్గిసస
2.దగ్గు、జలుబు、ఆస్తమానూతగ్గించడానిి
シャッターストック
లవంగంనూనెబ్రాంకైటిస్、ఆస్తమా、మరియుఇతరశ్వాసకోశసమస్యలను、జలుబుమరియుదగ్గువంటివాటినితగ్గించడానికిఉపయోగపడుతుంది。ఈనూనెశ్వాసనాళాన్నిహాయిపరుస్తుందిమరియుయాంటీ-ఇన్ఫ్లమేటరీగుణాలనుకూడాకలిగిఉంది。
- లవంగంనూనెనుఛాతిపై、ముక్కుపై、ముక్కుచుట్టూనెమ్మదిగామర్దనచేస్తేచాలాఉపశమనంకలుగుతుంది。
- కొన్నిలవంగాలనుకొన్నిచుక్కలలవంగంనూనెనువేడినీటిలోవేసిదాన్నిటీలాతాగితేకొద్దిగాఉపశమనంకలుగుతుంది。ప్రతీరోజూఇలాతాగితేనెమ్మదిగాశ్వాససంబంధసమస్యలుతగ్గుతాయి。
- ఒకలవంగమొగ్గనునమలడంవల్లగొంతునొతంతునొ
3.మధుమేహాన్నినియంత్రిస్తాయి
క్రమంతప్పకుండాలవంగాలుతీసుకోవడంవల్లగ్లూకోజ్స్థాయిలుతగ్గుతాయనిఒకఅధ్యయనంనివేదించింది。మరొకజంతుఅధ్యయనంలోమధుమేహంగలఎలుకలకులవంగాలనూనెనుఇవ్వడంద్వారాషుగర్స్థాయిలుతగ్గాయనితెలిసింది(2)。
ఇన్సులిన్ఉత్పత్తిచేసేకణాలఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుందనిచెప్పబడిననైజీరిసిన్అనేమరొకసమ్మేళనంలవంగాలుఉందనిఒకఅధ్యనంలోతేలింది(3)。అందువల్లలవంగాలనుఆహారంలోచేర్చడంద్వారామధుమేహాన్నితగ్గించవచ్చు。
4.నొప్పులువాపులకు、కీళ్లనొప్పులకుచ
లవంగాలలోనియుజెనాల్అనేపదార్ధానికిశక్తివంతమైనయాంటీ-ఇన్ఫ్లమేటరీగుణాలుఉన్నాయనిఅధ్యయనాల్లోతేలింది。ఇవిలవంగంనూనెలోనూ、లవంగాల్లోనూకూడాపుష్కలంగాఉన్నాయి(4)。
లవంగాలునోటిపూతమరియుగొంతఁవాపులత ఫ్లోరిడావిశ్వవిద్యాలయంచేసినమరొకఅధ్యయనంలో、రోజూలవంగాలుతీసుకున్నవారిలోకేవలం7రోజుల్లోసైటోకిన్స్థాయిలుతగ్గటాన్నిగమనించారు。(5)。ఈసైటోకైన్లనుతగ్గించడంవలనకీళ్ళనొప్పులుమరియుఆర్థరైటిస్గణనీయంగాతగ్గుతాయి。
5.జీర్ణాశయసమస్యలకుచక్కనిపరిష్కారర
లవంగాలలోనికొన్నిసమ్మేళనాలుకొన్నిపరిశోధనప్రకారం、కడుపులోనిఅల్సర్లనుతగ్గిస్తాయి。లవంగాలనుంచివచ్చేనూనెగ్యాస్ట్రిక్మ్యూకస్యొక్కమందంపెంచుతుంది、ఇదికడుపులైనింగ్నురక్షిస్తుందిమరియుసంబంధించినఅల్సర్లనునిరోధిస్తుంది(6)。
లవంగాలులోఫైబర్జీర్ణవ్యవస్థనుమెరుగుపరచడానికిసహాయపడుతుందిమరియుమలబద్ధకంనిరోధించడానికిఉపయోగపడుతుంది。
6.రక్తప్రసరణమెరుగుపడేందుకు
కొన్నిపరిశోధనలప్రకారంలవంగంనూనెకుఈశక్తిఉందనేదినిజం。ఈనూనెశరీరంయొక్కజీవక్రియనుప్రభావితంచేసిశరీరఉష్ణోగ్రతతగ్గిస్తుందిమరియురక్తప్రసరణనుమెరుగుపరుస్తుంది。లవంగాలలోనియాంటీఆక్సిడెంట్లక్షణములురక్తశుద్ధిసహాయపడవచ్చు。
7.క్యాన్సర్నివారణకు
シャッターストック
ఒకఅధ్యయనాన్నిబట్టిలవంగాలుమరణానికికారణమయ్యేక్యాన్సర్కణాలనునిరోధించడానికిసహాయపడతాయనినిరూపించబడింది(7)。లవంగాలలోనియుజినాల్అన్నవాహికలోవచ్చేక్యాన్సర్నునిరోధించగలదు(8)。
లవంగాలలోపుష్కలంగాయాంటీఆక్సిడెండండ యాంటీఆక్సిడెండ్స్క్యాన్సర్కువ్యతిరేకంగాపోరాడతాయి。లవంగాలురొమ్ముకాన్సర్నుకూడానిరోధించగలవనిఒకఅధ్యయనంలోతేలింది(9)。
8.తలనొప్పులకు
లవంగాలలోనినొప్పితగ్గించేలక్షణాలుఅద్భుతాలుచేయవచ్చు。మీరుచేయాల్సిందల్లాకొన్నిలవంగాలనునలిపిశుభ్రమైనరుమాలులోపెట్టిమూటకట్టండి。తలనొప్పిఉన్నప్పుడువాసనపీల్చండి。కొంతఉపశమనంలభిస్తుంది。
ఒకటేబుల్స్పూనుకొబ్బరినూనెకు、రెండుచుక్కలలవంగంనూనెనుకలిపినుదుటిపైమసాజ్చేసినామంచిఫలితంఉంటుంది。
9.ఒత్తిడితగ్గించడానికి
కొన్నిదృష్టాంతాలుద్వారాలవంగాలుఒత్తిడినితగ్గించడానికికూడాఉపయోగపడతాయనితెలుస్తోంది。
10.టెస్టోస్టీరాన్లెవెల్స్నుపెంచడాా
ఎలుకలపైచేసినఒకఅధ్యయనంలోలవంగాలుటెస్టోస్టీరాన్నుపెంచుతాయనితేలింది。
లవంగాలుసంతానోత్పత్తిసామర్ధ్యాన్నిపెంచుతుందనికొన్నిదృష్టాంతాలుద్వారాతెలుస్తోంది。
11.వికారంవాంతులకుపరిష్కారంగా
ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
వికారం తగ్గడానికి లవంగంతో మరికొన్ని చిట్కాలు:
- క్లోవ్ టీ: ఒక టీస్పూన్ లవంగం పొడి, లేదా 6 లవంగాలను వేడి నీటిలో వేయండి. త్వరిత ఉపశమనం కోసం రోజులో 2 సార్లు దీన్ని తాగండి.
- లవంగాలు మరియు తేనే: ఒక టీస్పూన్ తేనెలో ఒక చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.
- లవంగం నూనెను వాసన చూడండి: గర్భిణులలో వచ్చే వికారానికి ఇది బాగా పని చేస్తుంది.
12. చెవి నొప్పికి
Shutterstock
చెవి నొప్పిగా ఉందా? అయితే ఇదిగో మీ చిట్కా: 2 టీస్పూన్ల నువ్వుల నూనెను వేడి చేసి 2-3 చుక్కల లవంగం నూనెను వేయండి. ఈ నూనెను ఇప్పుడు నొప్పి ఉన్న చెవిలో వేయండి. నెమ్మదిగా నొప్పి తగ్గుతుంది.
13. మొటిమల సమస్యలకు
లవంగాలలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.
ఇవీ లవంగాల వల్ల కలిగే లాభాలు. మరి వీటిలోని పౌష్టిక విలువలను తెలుసుకుందాం.
లవంగం యొక్క పౌష్టిక విలువలు – Nutritional Value of Clove in Telugu
మూలకం | పౌష్టిక విలువ | ఆర్డిఏ % |
---|---|---|
ఎనర్జి | 47 Kcal | 2% |
పిండి పదార్ధాలు | 10.51 g | 8% |
ప్రోటీన్లు | 3.27 g | 6% |
క్రొవ్వులు | 0.15 g | 0.5% |
కొలెస్ట్రాల్ | 0 mg | 0% |
పీచు పదార్ధాలు | 5.4 g | 14% |
విటమిన్లు | ||
ఫోలేట్స్ | 68 µg | 17% |
నికసిన్ | 1.046 mg | 6.5% |
పాంథేర్నిక్ ఆసిడ్ | 0.338 mg | 7% |
పైరిడ్అక్సయిడ్ | 0.116 mg | 9% |
రైబోఫ్లవిన్ | 0.066 mg | 5% |
థయామిన్ | 0.072 mg | 6% |
విటమిన్ ఏ | 13 IU | 0.5% |
విటమిన్ సి | 11.7 mg | 20% |
విటమిన్ ఈ | 0.19 mg | 1% |
విటమిన్ కె | 14.8 µg | 12% |
ఎలక్ట్రోలైట్స్ | ||
సోడియం | 94 mg | 6% |
పొటిషియం | 370 mg | 8% |
మినరల్స్ | ||
క్యాల్షియం | 44 mg | 4% |
కాపర్ | 0.231 mg | 27% |
ఐరన్ | 1.28 mg | 16% |
మెగ్నీషియం | 60 mg | 15% |
మాంగనీస్ | 0.256 mg | 11% |
ఫాస్ఫరస్ | 90 mg | 13% |
సెలీనియం | 7.2 µg | 13% |
జింక్ | 2.32 mg | 21% |
లవంగాల వల్ల కలిగే మరికొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు – Uses of Cloves in Telugu
- తేనె, కొంచెం లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.
- తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
- లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనసైటిస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
- మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది
- 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.
- క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇన్ని విధాలుగా ఉపయోగపడే లవంగాల వలన ఏదైనా దుష్ప్రభావాలు కలవా అని తెలుసుకుందాం.
లవంగాల వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Clove in Telugu
- సరిగ్గా నిల్వ చేయని లవంగాలను తీసుకోవడం వల్ల వికారం, కాలేయంలో సమస్యల వంటివి కలిగే అవకాశం ఉంది.
- లవంగాల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.
- లవంగం నూనెను ముఖం పై మసాజ్ చేయడం వల్ల కొన్ని సార్లు దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
చివరిగా ఒక్క మాట
వంటల్లో ప్రధాన పాత్ర వహించే ఈ సుగంధ ద్రవ్యం యొక్క సుగుణాలు, ఉపయోగాలు, పౌష్టిక విలువలూ చూసారుగా? మీక్కూడా వాడాలనిపిస్తోందా? మరి వాడటం ఎప్పటినుండి మొదలు పెడుతున్నారు?
మరింత చదవండి:
-
- దాల్చిన చెక్క ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
- ఆముదం ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు
- అవిసె గింజల ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు