目次:
- ఆప్రికాట్తినడంవల్లఆరోగ్యప్రయోజజ
- 1.జీర్ణశక్తినిపెంచుతాయి
- 2.కంటిచూపునుమెరుగుపరుస్తాయి
- 3.బరువుతగ్గడానికిదోహదపడతాయి
- 5.రక్తహీనతకుచెక్
- 6.మధుమేహాన్నినియంత్రిస్తుంది
- 7.చెవినొప్పినితగ్గిస్తాయి
- 8.నొప్పి、మంటనునివారిస్తాయి
- 9.రక్తపోటుఅదుపులో…
- 10.కాలేయాన్నిఅండగా…
- 11.గర్భిణీలకుపోషకాహారంగా…
- 12.శ్వాససంబంధితఇబ్బందులకు…
- ఆప్రికాట్వల్లచర్మానికికలిగేప్రికికలిగేప్ర
- 1.యాంటీఏజింగ్గాపనిచేస్తుంది
- 2.చర్మానికిమెరుపు
- 3.చర్మసమస్యలకు
- ఆప్రికాట్వల్లజుట్టుకుకలిగేప్రయ
- ఆప్రికాట్(జల్దారుపండు)లోనిపోషకవి
- ఆప్రికాట్నుమీడైట్లోఎలాచేర్చుకో –テルグ語でアプリコットを食事に追加する方法
- ఆప్రికాట్(జల్దారుపండు)యొక్కదుష్పప
- ముగింపు
ఆరోగ్యాన్నిపెంచడంలో、అనారోగ్యాన్నిఅడ్డుకోవడంలోతాజాపండ్లు、కూరగాయలదేప్రధానపాత్ర。ఆయాకాలాలలోపండేసీజనల్పండ్లనుతరతరాలుగామనంతింటూనేవస్తున్నాం。ఆరోగ్యాన్నిఅందించేపండ్లలోఆప్రిి ఇదొకడ్రైఫ్రూట్。ఇతరడ్రైఫ్రూట్స్తోపోలిస్తేదీనిలఅతతతత దీన్నికొంతమందిజల్దారుపండుఅని、మరికొందరుఖుబానీఅనిపిలుస్తారు。తీపి、వగరులకలయికతోఉండేదీనిరుచికాస్తభిన్నంగాఉంటుంది。రుచిసంగతిపక్కనపెడితే、ఇదిచ్చేఆరోగ్యప్రయోజనాలుమాత్రంఅమోఘం。దీనిలోక్యాల్షియం、పొటాషియం、ఫాస్పరస్、విటమిన్ఎ、ఐరన్విటమిన్సిపుష్కలంగాఉంటాయి。ఒకకప్పుఎండుఆప్రికాట్లో158మైక్రోగ్రాములవిటమిన్ఎఉంటుంది。శరీరానికికావాల్సినఎన్నోపోషకాలనుఆప్రికాట్అందిస్తుంది。
ఆప్రికాట్తినడంవల్లఆరోగ్యప్రయోజజ
1.జీర్ణశక్తినిపెంచుతాయి
ఈపండులోపీచుపదార్ధాలుపుష్కలంగాఉా వీటిలోనిరెటినాల్అనేకొవ్వుశరీరంలోతేలికగాకరుగుతుంది。కొవ్వుఆమ్లాలనువేగంగావిచ్ఛిన్నంచేస్తుందికాబట్టిమీజీర్ణక్రియసక్రమంగాఉంటుంది、జీర్ణశక్తికూడాపెరుగుతుంది。అంతేకాదు、క్రమంతప్పకుండాపేగులనుశుభ్రపరచడంద్వారాజీర్ణశయాంతరసమస్యలనుండిఈపండుమిమ్మల్నిరక్షిస్తుంది。మలబద్ధకం、పొట్టఉబ్బరంవంటిసమస్యలనలన
2.కంటిచూపునుమెరుగుపరుస్తాయి
ఆప్రికాట్లుకంటిఆరోగ్యాన్నికాపాా అంధత్వాన్నిత్వరగారానీయదు。ఈపండులోకంటిచూపునుకాపాడేకెరోటినాయిడ్లు、శాంతోఫిల్స్పుష్కలంగాఉన్నాయి。వీటివల్లవయసుమీదపడుతున్నందువల్లవచ్చేదృష్టిసంబంధసమస్యలుదూరంగాఉంటాయి。కొన్నిఅధ్యయనాలప్రకారం、ఆప్రికాట్కెర్నల్రసాన్నికళ్లకుఅప్లైచేయడంవల్లకన్నీటి
ఉత్పత్తినిప్రేరేపించవచ్చు。దీనిద్వారాపొడికళ్ళసమస్యనుతగ్గి (1)。
3.బరువుతగ్గడానికిదోహదపడతాయి
ఈపండ్లలోఉన్నపొటాషియంరక్తపోటుస్థాయులనుఅదుపులోఉంచుతుంది。అలాగేఅధికంగాఉండేఫైబర్కొవ్వునుతత
అథెరోస్క్లెరోసిస్వంటిగుండెసంబంధితవ్యాధులను、గుండెపోటునునివారిస్తుంది。
5.రక్తహీనతకుచెక్
ఆప్రికాట్లలోఅధికమోతాదులోఇనుముఉఉ ఇదిరక్తహీనతనుతగ్గిస్తుంది。అలాగేరక్తంలోహిమోగ్లోబిన్ఉత్పత్తినిమెరుగుపరుస్తుంది
6.మధుమేహాన్నినియంత్రిస్తుంది
ఒకఆప్రికాట్లోకేవలం17కేలరీలు、4గ్రాములపిండిపదార్థాలుఉంటాయి。
కనుకమధుమేహవ్యాధిగ్రస్తులువీటినితమఆహారంలోభాగంచేసుకోవచ్చు。దీనిలోనిఫైబర్రక్తంలోనిచక్కెరస్థాయులనుక్రమబద్ధీకరిస్తాయి。తిన్నవెంటనేఅకస్మాత్తుగారక్తస్థత
7.చెవినొప్పినితగ్గిస్తాయి
చెవినొప్పికిఆప్రికాట్నూనెఔషధంలాపనిచేస్తుందనికొన్నిపరిశోధనలుచెబుతున్నాయి。రెండుమూడుచుక్కలఆప్రికాట్నూనెనొప్పినుంచిఉపశమనంపొందచ్చు。
8.నొప్పి、మంటనునివారిస్తాయి
ఆప్రికాట్పండుమాత్రమేకాదు、విత్తనాలుకూడానొప్పి、మంటనునివారించడంలోప్రభావవంతంగాపనిచేస్తాయనికనుగొన్నారు。విత్తనాలనుంచితీసిననూనెశరీరంలోకణితిఏర్పడటాన్ని、పెద్దపేగులోకలిగేమంటలక్షణాలనుంచికాపాడుతుంది。దీనివల్లపేగువ్యాధులకుదూరంగాఉండ ఆర్థరైటిస్ఫౌండేషన్యొక్కనివేదికప్రకారం、ఆప్రికాట్లలోబీటా-క్రిప్టోక్సంతిన్అనేరసాయనంఅధికంగాఉంది。ఇదిఆస్టియోఆర్థరైటిస్、ఆర్థరైటిస్సమస్యవల్లకలిగేనొప్పినినివారించగలదు(6)。ఈపండులోనిమెగ్నీషియంకూడానొప్పినన
9.రక్తపోటుఅదుపులో…
ఈపండ్లలోనిపొటాషియంరక్తపోటుస్థాయులనునియంత్రిస్తుంది。రక్తపోటు、కొలెస్ట్రాల్స్థాయులనునియంత్రించడంగుండెకుకూడామంచిది。
10.కాలేయాన్నిఅండగా…
అధ్యయనాలప్రకారం、ఆప్రికాట్కాలేయానికిఎంతోమేలుచేస్తుంది。కాలేయంలోకొవ్వుపేరుకుపోయేఫ్యటీలివర్వ్యాధినుంచిబయటపడేలాచేస్తుంది。కాలేయంప్రభావవంతంగాపనిచేసేలాచేయడంలోఆప్రికాట్ముందుంటుంది(8)。
11.గర్భిణీలకుపోషకాహారంగా…
ఆప్రికాట్లలోపోషకాలుఅధికం。గర్భిణికిఎంతోఅవసరమయ్యేఇనుముఈపండులోపుష్కలంగాలభిస్తుంది。అయితేగర్భధారణసమయంలోవైద్యుడితోసంప్రదించాకేఆప్రికాట్లనుతినడంఉత్తమం。
12.శ్వాససంబంధితఇబ్బందులకు…
ఉబ్బసం(ఆస్తమా)、జలుబు、ఫ్లూలక్షణాలుఆప్రికాట్తినడంవల్లతగ్గుతాయనిపరిశోధనలలోతెలిసింది。ఈపండులోఉండేవిటమిన్ఇ
యాంటీఆక్సిడెంట్లాగాపనిచేస్తుంది。రోగనిరోధకశక్తినిపెంచుతుంది。ఆప్రికాట్లలోబీటాకెరోటిన్కూడాపుడా ఇదిజ్వరాన్నితగ్గిస్తుంది。
ఆప్రికాట్వల్లచర్మానికికలిగేప్రికికలిగేప్ర
ఆప్రికాట్లలోనివిటమిన్సి、ఎ、ఫైటోన్యూట్రియెంట్స్చర్మానికిచక్కనిమెరుపునుఅందిస్తాయి。ఈపండులోనిండుగాఉన్నయాంటీఏజింగ్లక్షణాలువృద్ధాప్యప్రక్రియనునెమ్మదించేలాచేస్తాయి。
1.యాంటీఏజింగ్గాపనిచేస్తుంది
ఎలాఉపయోగించాలి?
ఆప్రికాట్కెర్నల్స్నుండితయారుచేసినస్క్రబ్మీచర్మంపైపేరుకుపోయినమృతకణాలనుతొలగించడానికిసహాయపడుతుంది。కొత్తచర్మకణాలనుపెంపొందిస్తుంది。ఇలాచేయడంవల్లముఖంపైగీతలు、చిన్నముడుతలుకనుమరుగవుతాయి。
ఆప్రికాట్నూనెచర్మాన్నిమెరిపించంనిమెరి మీచర్మాన్నిమృదువుగాచేయడానికిఇతరపండ్లతోకలిపిదీన్నిముఖంపైమాస్క్లాగావేసుకోవాలి。కాసేపటితరువాతకడిగేస్తేముఖంకొొత్తమెరుపునుసంతరించుకుంటుంది。
2.చర్మానికిమెరుపు
ఎలాఉపయోగించాలి
ఆప్రికాట్స్క్రబ్స్దెబ్బతిన్నచర్మకణాలనుతొలగించడంద్వారామీస్కిన్టోన్నుమెరుగుపరచడంలోసహాయపడతాయి。చక్కెరతోకలిపినఆప్రికాట్నూనెనుమంచిస్క్రబ్గాఉపయోగపడుతుంది。ఇదిబ్లాక్హెడ్స్నుతొలగించిమూసుకుపోయినచర్మరంధ్రాలనుతెరుస్తుంది。
3.చర్మసమస్యలకు
ఎలాఉపయోగించాలి:
విటమిన్సి、ఎఅధికంగాఉండటంవల్లఆప్రికాట్ఆయిల్తామరవంటిచర్మసమస్యలపైప్రభావవంతంగాపనిచేస్తుంది。ఉపయోగించేముందు
వైద్యుడినిసంప్రదించడంమంచిది。అలాగేఆప్రికాట్ఆకులరసంతోవడదెబ్బ、తామర、గజ్జివంటివాటినుంచిఉపశమనంపొందచ్చు。మొటిమలనుపోగొట్టడంలోఆప్రికాట్గుజ్జుప్రయోజనకరంగాఉంటుంది。
ఆప్రికాట్వల్లజుట్టుకుకలిగేప్రయ
- జుట్టుపెరుగుదలకు
ఆప్రికాట్నూనెలోనివిటమిన్ఇజుట్టురాలడాన్నినివారించి、ఆరోగ్యంగాఎదిగేందుకుతోడ్పడుతుంది。ఈవిటమిన్、కొవ్వుఆమ్లాలతోకలిసిఫ్రీరాడికల్స్ద్వారాజుట్టుసంరక్షణకుఉపయోగపడుతుంది。
- మాడుసమస్యలకు
ఆప్రికాట్నూనెలోవిటమిన్ఎ、ఇఉన్నాా పొడిచర్మం、సోరియాసిస్、చుండ్రు、తామరవంటిసమస్యలకుఈనూనెమంచిఔషధంగాఉపయోగపడుతుంది。నిర్జీవంగాఉన్నపొడిచర్మానికికొత్తజీవాన్నిఅందిస్తుంది。
ఆప్రికాట్(జల్దారుపండు)లోనిపోషకవి
ఆప్రికాట్లు(ప్రూనస్అర్మేనియాకా)、తత | ||
---|---|---|
100గ్రాములలోపోషకవిలువ。మొత్తం-ORACumol TE/100గ్రా.-1115。 | ||
(మూలం:యుఎస్డిఎనేషనల్న్యూట్రియంటట | ||
అంశం | పోషకవిలువ | RDAశాతం |
శక్తి | 50కెలోరీలు | 2.5% |
పిండిపదార్థాలు | 11గ్రా。 | 8.5% |
ప్రోటీన్లు | 1.4గ్రా。 | 2.5% |
మొత్తంకొవ్వు | 0.4గ్రా。 | 1% |
కొలెస్ట్రాల్ | 0మి.గ్రా。 | 0% |
పీచుపదార్థం | 2గ్రా。 | 5% |
ビタミン | ||
ఫోలేట్లు | 9 µg | 2% |
నియాసిన్ | 0.600మి.గ్రా。 | 4% |
పాంథోటేనిక్ఆమ్లం | 0.240మి.గ్రా。 | 5% |
పైరిడాక్సిన్ | 0.054మి.గ్రా。 | 5% |
రిబోఫ్లేవిన్ | 0.040మి.గ్రా。 | 3% |
థయామిన్ | 0.030మి.గ్రా。 | 2.5% |
విటమిన్ఎ | 1926 IU | 64% |
విటమిన్సి | 10మి.గ్రా。 | 16% |
విటమిన్ఇ | 0మి.గ్రా。 | 0% |
విటమిన్కె | 3.3 µg | 3% |
電解質 | ||
సోడియం | 1మి.గ్రా。 | 0% |
పొటాషియం | 259మి.గ్రా。 | 5.5% |
ఖనిజములు(మినరల్స్) | ||
కాల్షియం | 13మి.గ్రా。 | 1.3% |
రాగి | ||
ఐరన్ | 0.39మి.గ్రా。 | 5% |
మెగ్నీషియం | 10మి.గ్రా。 | 2.5% |
మాంగనీస్ | 0.077మి.గ్రా。 | 3% |
భాస్వరం | 23మి.గ్రా。 | 3% |
జింక్ | 0.2మి.గ్రా。 | 2% |
植物栄養素 | ||
కెరోటిన్-a | 19 µg | — |
కెరోటిన్–ß | 1094 µg | — |
క్రిప్టో–జంతిన్-ß | 104 µg | — |
ల్యూటీన్-జిజంతిన్ | 89 µg | — |
ఆప్రికాట్నుమీడైట్లోఎలాచేర్చుకో –テルグ語でアプリコットを食事に追加する方法
ఆప్రికాట్పండునుపలురకాలుగామీఆహారంలోభాగంచేసుకోవచ్చు。
ఆప్రికాట్పండునుచిన్నముక్కలుచేసిపెరుగులోకలిపితింటేబాగుంటుంది。అలాగేఓట్మీల్కుజతగాతిన్నామంచిద౦ సలాడ్రుచినిపెంచేందుకుఈపండుముక్ సాయంత్రంపూటఆప్రికాట్రసాన్నితాగిత ఆప్రికాట్ఆకులనుఫెటాఛీజ్、బాదంపప్పుతోకలిపితింటేమంచిరుచిగాఉంటాయి。
ఆప్రికాట్(జల్దారుపండు)యొక్కదుష్పప
ఆప్రికాట్గింజలలోఅమిగ్డాలిన్అనేమిశ్రమపదార్థంఉంటుంది。దీనినేవిటమిన్బి17అనికూడాఅంటారు。ఇదిశరీరంలోకిచేరాకసైనైడ్గామారుత అందుకేగింజలవిషయంలోచాాలాఅప్రమత్త ఎక్కువమోతాదులోఆప్రికాట్గింజలుతింటేప్రాణానికేప్రమాదంరావచ్చు。కాబట్టితినకుండాపడేయడమేమంచిది。కొద్దిమొత్తంలోతిన్నాకొన్నిరకాలఆరోగ్యసమస్యలువచ్చేఅవకాశంఉంది。
- తలనొప్పి
- వికారం、వాంతులు、తిమ్మిర్లు
- మైకము
- బలహీనంగాఅవ్వడం
- మానసికఆందోళన
- మూర్ఛ
- కార్డియాక్అరెస్ట్
- శ్వాసకోశసమస్యలు
ముగింపు
ఆప్రికాట్లలోఅన్నిపోషకాలుఉన్నప్పుడు、వాటినిమీఆహారంలోఎందుకుచేర్చకూడదు? ఈపండుతినడంవల్లమీలోకలిగినమంచిమార్పులను、అనుభవాలనుమాతోపంచుకోండి。 కిందికామెంట్బాక్సులోమీఅభిప్రాయా