目次:
- విషయసూచిక
- దాల్చినచెక్కతీసుకోవడంవలనకలిగేఆరోగ్యప్రయోజనాలు - テルグ語でシナモンの健康上の利点
- 1.బరువుతగ్గాలనుకుంటున్నవారికి
- 2.ఆర్థరైటిస్లేదాకీళ్లనొప్పులతోబాధపడేవారికిచక్కనిఉపశమనం
- 3.మధుమేహంరోగులకుఅద్భుతఔషధం
- 4.మెదడుకురక్షణకల్పిస్తుంది
- 5.జలుబుదగ్గులనుసమర్ధవంతంగాతగ్గిస౸
- 6.రక్తప్రసరణమెరుగుపరచడంలోకీలకపాతకకక
- 7.కొలెస్ట్రాల్అదుపులోఉంచుతుందిమరియుగుండెజబ్బులనుండికాపాడుతుం、దీర్గాయువునుఇస్తుంది
- 8.నోటిదుర్వాసనకు、దంతసమస్యలనుతగ్గించడానికిఇదిచక్కనిచిట్కా
- 9. అధిక రక్తపోటును అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది
- 10. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది
- పురుషులలో
- స్త్రీలలో
- 11. ఋతుక్రమ సమస్యలకు
- 12. గర్భవతులకు
- 13. మలబద్దకాన్నీ, గ్యాస్ సమస్యలనూ తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
- 14. విరేచనాలను అరికడుతుంది
- 15. నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది
- 16. కాన్సర్ ను నిరోధిస్తుంది
- దాల్చిన చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Cinnamon in Telugu
- 17. మొటిమలు లేదా యాక్నేను తగ్గిస్తుంది
- 18. పెదవులకు
- 19. పొడి చర్మాన్ని మృదువుగా చేసి చర్మంపై గల ముడతలను తగ్గిస్తుంది, చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా చేస్తుంది
- 20. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది
- దాల్చిన చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Cinnamon in Telugu
- దాల్చిన చెక్క వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Cinnamon in Telugu
- దాల్చిన చెక్క లోని పౌష్టిక విలువలు – Cinnamon Nutritional Value in Telugu
- చివరిగా
దాల్చినచెక్కప్రాచీనకాలంనుండిగలకాలం。దాల్చినచెక్కచెట్లనుండితీసినబెరడునుఎండబెట్టి、కట్టలాచుడతారు。అదేమనకుదొరికేదాల్చినచెక్క。ఇవిచక్కనిసుగంధాన్నికలిగిఉంటాయి。వీటినిఎక్కువగామనంవంటకాలలోఉపయోగగ అయితేమనకుతెలియనిమరోవిషయంఏమిటంటేఈదాల్చినచెక్కఆరోగ్యానికిఎంతోమేలుచేస్తుంది。అంతేకాకసౌందర్యాన్నికూడాపెంపొందంండా దాల్చినచెక్కవల్లఎన్నోప్రయోజజజజ
దాల్చినచెక్కపొడినివాడటంద్వారాఅనారోగ్యసమస్యలనుదూరంచేసుకోవచ్చు。దీనిలోఉండేయాంటిఆక్సిడెంట్స్దీనిఅతిముఖ్యమైనలక్షణం。దాల్చినచెక్కతోఉండే41సమ్మేళనాలవల్లమనశరీరానికిఎన్నోప్రయోజనాలున్నాయనిఅధ్యయనాల్లోనిరూపితమైంది(1)。మీరుకూడాఆప్రయోజనాలన్నిటినీపొంద అయితేదీన్నితప్పకచదవాలి。
విషయసూచిక
- దాల్చినచెక్కతీసుకోవడంవలనకలిగేఆరోగ్యప్రయోజనాలు - テルグ語でシナモンの健康上の利点
- దాల్చినచెక్కవల్లచర్మానికికలిగే
- దాల్చినచెక్కవల్లజుట్టుకికలిగేప
- దాల్చినచెక్కవల్లకలిగేదుష్ప్రభాా
- దాల్చినచెక్కలోనిపౌష్టికవిలువలు
దాల్చినచెక్కతీసుకోవడంవలనకలిగేఆరోగ్యప్రయోజనాలు - テルグ語でシナモンの健康上の利点
దాల్చినచెక్కవల్లఎన్నోప్రయోజజజజ దాల్చినచెక్కపొడినివాడటంద్వారాఅనేకఆరోగ్యసమస్యలనుదూరంచేసుకోవచ్చు.అంతేగాకుండాగుండెజబ్బులనుదూరంచేసుకోవచ్చు。దీన్నివాడటంవల్లఇన్ఫెక్షన్లు、చుంు చర్మసౌందర్యాన్నిమెరుగుపరుచుకోవచ దాల్చినచెక్కలోయాంటీఆక్సిడెంట్లుపుష్కలంగాఉన్నాయి。రకరకాలక్యాన్సర్లనునిరోధిస్తుంద శరీరంలోఉన్నచెడుకొలెస్ట్రాల్నుదూరంచేసిమంచికొలెస్ట్రాల్నుపెంచేగుణాలుదాల్చినచెక్కలోఉన్నాయి。దీన్నిఆహారంలోతీసుకోవడంద్వారారక్తసరఫరామెరుగవుతుందనిఆరోగ్యనిపుణులుసూచిస్తున్నారు。
1.బరువుతగ్గాలనుకుంటున్నవారికి
దాల్చినచెక్కఅధికకొవ్వుకలిగిఉండేఆహారంవల్లకలిగేదుష్ప్రభావాలనుకూడాతగ్గిస్తుంది。దాల్చినచెక్కకొవ్వునిల్వప్రక్రియలోపాల్గొనేఅణువులనుతగ్గించడంద్వారామీశరీరంలోకొవ్వుఅణువులసంఖ్యనుతగ్గిస్తుందనిశాస్త్రవేత్తలుకనుగొన్నారు。మరిదీన్నిఎలావాడాలాఅనుకుంటున్నాా అయితేచదవండి。
గ్లాసుడుగోరువెచ్చనినీటిలోఒకనిమ్మకాయరసాన్నిపిండిఅందులోఒకస్పూన్తేనె、ఒకస్పూన్దాల్చినచెక్కపొడినికలపాలి。ఈమిశ్రమాన్నిఉదయంపూటపరగడుపునతీస ఇలామూడునెలలపాటుచేస్తేసులభంగాబాబాబా
ఒకచెంచాతేనెమరియుచిటికెడుదాల్చినచెక్కమిశ్రమాన్నిగోరువెచ్చనినీటిలోకలుపుకొనితాగటంవల్లశరీరంలోపెరిగేకొవ్వుతగ్గుతుంది。బరువుతగ్గాలిఅనుకునేవారుఖాళీకడుపుఅనగాఅల్పాహారానికిముందుమరియురాత్రిపడుకోవడానికిముందుదీన్నితాగాలి。
2.ఆర్థరైటిస్లేదాకీళ్లనొప్పులతోబాధపడేవారికిచక్కనిఉపశమనం
దాల్చినచెక్కతోచేసినటీతాగటంవల్లఅదికీళ్ళనొప్పులుకలుగచేసేకారకాలకువ్యతిరేకంగాపనిచేస్తుందనిపరిశోధకులుతెలిపారు。దాల్చినచెక్కతోతయారుచేసిననూనెనుమర్దనచేయడంవల్లకూడాకీళ్ళనొప్పులుతగ్గుతాయి。
3.మధుమేహంరోగులకుఅద్భుతఔషధం
మధుమేహంఉన్నవారికిదాల్చినచెక్కఎంతగానోమేలుచేస్తుంది。 నిత్యంఒకస్పూన్దాల్చినచెక్కపొడినితీసుకుంటుంటేమధుమేహంతగ్గుతుంది。 దీనివల్లరక్తంలోఉండేచక్కెరస్థాయిలుఅదుపులోకివస్తాయి。 ఇన్సులిన్నిరోధకతతగ్గించేగుణాలుకలిగిఉన్నందునటైప్2మాత్రమేకాదు、టైప్1మధుమేహంఉన్నవారికికూడాఇదిమేలుచేస్తుంది。 దాల్చినచెక్కలోఉండేసమ్మేళనాలుఅలనిన్అనేఎంజైమ్నుశరీరంలోబ్లాక్చేస్తుంది。 ఇదిఆహారంతిన్నతర్వాతగ్లూకోజ్నుగ్రహించకుండాచేస్తుంది。 అందుకేదాల్చినచెక్కద్రావణంమధుమేహంపేషంట్స్కుచాలామంచిది。 రక్తంలోగ్లూకోజ్పెరగకుండాతగ్గిస్ అలాగేటైప్2మధుమేహంనుతగ్గించిపరిస్థితినిమెరుగుపరిచి、ఇన్సులిన్సెన్సిటివిటినిశరీరంలోమెరుగుపరుస్తుంది。
టైంపత్రికఒకవ్యాసంఒకపరిశోధనాఅధ్యయనాన్నిప్రచురించింది。దానిప్రకారంటైపు2డయాబెటిస్ఉన్నవారుదాల్చినచెక్కతోకూడినమందులువాడడంవల్లవారిబ్లడ్షుగర్లెవెల్స్లోచెప్పుకోదగినమార్పులుకనిపిస్తున్నాయట(2)。
4.మెదడుకురక్షణకల్పిస్తుంది
シャッターストック
చాలావరకూమెదడుకుసంబంధించినవ్యాధులుఫ్రీరాడికల్స్కారణంగానేవస్తాయి。ఇవిక్యాన్సర్లేదామతిమరుపు、పార్కిన్సన్మరియుమెదడుకుసంబంధించినఇతరవ్యాధులకుకారణంఅవుతాయి。దాల్చినచెక్కమెదడుకురక్షణకల్పిసస క్యాన్సర్నివారించి、మెదడుఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది。దాల్చినచెక్కలోఉండేయాంటీఆక్సిడెంట్స్ఫ్రీరాడికల్స్శరీరంలోతిరగకుండాఅడ్డుకుంటాయి。
5.జలుబుదగ్గులనుసమర్ధవంతంగాతగ్గిస౸
దాల్చినచెక్కలోపాలిఫినాల్స్అనబడేప్రత్యేకమైనయాంటీఆక్సిడెంట్లుఉండడంవల్లరోగనిరోధకశక్తిపెరుగుతుంది。
దాల్చినచెక్కతోచేసినటీతాగటంవలనజలుబుమరియుదగ్గునుండిఉపశమనంపొందవచ్చు。
6.రక్తప్రసరణమెరుగుపరచడంలోకీలకపాతకకక
దాల్చినచెక్కలోఎక్కువగాయాంటీబాక్టీరియల్గుణాలుఉన్నందునరక్తప్రసరణవ్యవస్థలోకలిగేఆటంకాలనుతొలగిస్తుంది。
7.కొలెస్ట్రాల్అదుపులోఉంచుతుందిమరియుగుండెజబ్బులనుండికాపాడుతుం、దీర్గాయువునుఇస్తుంది
దాల్చినచెక్కవల్లమరొకప్రయోజనంఅధికరక్తపోటునుతగ్గించడం。ప్రతీరోజూదాల్చినచెక్కనుఆహారంలోచేర్చడంవల్లఅధికరక్తపోటుఅదుపులోఉంటుందనిఅధ్యయనాలవల్లతెలుస్తోంది。దాల్చినచెక్కచెడ్డకొలెస్ట్రాల్నుతగ్గిస్తుందిమరియుమంచికొలెస్ట్రాల్స్థాయినిస్థిరీకరింస్తుంది、తద్వారాగుండెపోటునునిరోధిస్తుంది。ప్రత్యేకంగాటైప్2డయాబెటిస్ఉన్నరోగులకుఇదివర్తిస్తుంది(3)。
8.నోటిదుర్వాసనకు、దంతసమస్యలనుతగ్గించడానికిఇదిచక్కనిచిట్కా
シャッターストック
దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది (4). అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన నూనె నోటిలోని బాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
- ఈ ప్రయోజనాన్ని పొందటానికి చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకొని నమిలితే చాలు. చాలా సేపు నోటి దుర్వాసనను దూరం చేయ వచ్చు.
- రెండు చుక్కల దాల్చిన నూనెను ఒక అర కప్పు గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే దంత సమస్యలు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
9. అధిక రక్తపోటును అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది
అధిక రక్తపోటు భారతదేశంలో అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. దాల్చిన చెక్క రక్తపోటు తగ్గించగలదని జంతువులపై చేసిన అనేక అధ్యయనాలు కూడా నిరూపించాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులకు దారి తీయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రక్తపోటును నియంత్రించడానికి ఉత్తమ మార్గాలుగా పరిగణించబడతాయి. అంతేకాకుండా, దాల్చినచెక్కను మీ ఆహారంలో చేర్చడం వల్ల అధిక రక్తపోటును అదుపు చేయ వచ్చు. చాలా సులభంగా లభించే ఈ సుగంధద్రవ్యం సిస్టాలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. యు ఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యయనాన్ని బట్టి, దాల్చినచెక్క తినటం సిస్టాలిక్ రక్తపోటు 5.39 మిమీ తగ్గించడంలో సహాయపడింది.
10. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది
దాల్చిన చెక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరచడంలో క్రింది విధంగా సహాయపడుతుంది
పురుషులలో
చైనీయుల వైద్య విధానాలను బట్టి దాల్చినచెక్క తీసుకోవడం వల్ల మగవారిలో పురుషాంగంలో రక్త ప్రసరణ మెరుగు పడి వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.
స్త్రీలలో
మహిళలలో పిసిఒస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంధ్యత్వానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి అండాశయాలలో తిత్తులు పెరిగి సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గి ఋతు క్రమం సక్రమంగా రాదు.
ఈ సమస్య కలవారు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్, పిసిఒఎస్, బరువు తగ్గి ఋతుచక్రం క్రమబద్ధీకరించబడి మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది.
- దాల్చిన చెక్క పొడిని ఆహార పదార్ధాలపై చల్లవచ్చు.
- దాల్చిన చెక్క తో చేసిన టీ ని త్రాగవచ్చు.
- ఒక మసాలా లా కూడా అన్ని ఆహార పదార్ధాలలోనూ వాడవచ్చు.
11. ఋతుక్రమ సమస్యలకు
దాల్చిన చెక్కలో అత్యధికంగా ఫ్లావనాయిడ్స్ మరియు ఇతర యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు (మెన్స్ట్రువల్ క్రామ్ప్స్) ను తగ్గిస్తుంది.
12. గర్భవతులకు
గర్భవతులు కూడా కొద్ది మోతాదులో దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. గర్భిణులలో అధిక రక్తపోటు సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. అయితే గర్భిణులు కేవలం డాక్టరు సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవడం మంచిది.
13. మలబద్దకాన్నీ, గ్యాస్ సమస్యలనూ తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
దాల్చినచెక్కలోని నూనెలు శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల దీన్ని జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడతార. దాల్చిన చెక్క యొక్క యాంటీఫంగల్ లక్షణాలు కూడా జీర్ణాశయంలో కాండిడా పెరుగుదలను నిరోధిస్తుంది (5). పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల కడుపులోని గ్యాస్ తగ్గుతుంది.
14. విరేచనాలను అరికడుతుంది
విరేచనాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ త్రాగితే బాక్టీరియా చనిపోయి, అజీర్ణం తగ్గి, ఆరోగ్యం బాగుపడుతుంది.
15. నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది
దాల్చిన చెక్క యొక్క యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వేర్వేరు రకాల వాపును తగ్గించటానికి సహాయపడతాయి (6). అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు టీస్పూన్ల తేనె కలిపి తీసుకోవడం వల్ల కండరాల వాపులు, కండరాల నొప్పులు, అలర్జీలు తగ్గుతాయి.
16. కాన్సర్ ను నిరోధిస్తుంది
దాల్చిన చెక్కలోని సినామల్డీహైడ్ అనే పదార్ధం శరీరంలో క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడుటకు సహాయపడుతుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.
ఇది ఎర్ర రక్తకణములలోని ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది మరియు ఇది క్యాన్సర్ విస్తరణను నివారిస్తుంది (7).
ఒక అధ్యయనంలో, తర్వాత మెలనోమా క్యాన్సర్లో కణాల వాల్యూమ్ తగ్గింది.
దాల్చిన చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Cinnamon in Telugu
వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ ను శరీరం నుండి తొలగించడానికి దాల్చిన చెక్క ఒక ప్రభావవంతమైన ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే చాలా రకాల నూనెల్లో దాల్చిన చెక్క ఎక్స్ ట్రాక్ట్ ను కలుపుతున్నారు. అలాగే ఫేస్ మాస్క్, స్క్రబ్, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా, తేమగా, అందంగా మార్చుతుంది. చర్మం లోపలి కణాల రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీబయోటిక్ మరియు యాంటీమైక్రోబియల్ ప్రభావాలు ఉండడం వల్ల చర్మాన్ని దద్దుర్లు, అలర్జీలు మరియు అంటురోగాల నుండి కాపాడడానికి సహాయపడుతుంది.
17. మొటిమలు లేదా యాక్నేను తగ్గిస్తుంది
దాల్చిన చెక్క మొటిమలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలను కలిగించే బాక్టీరియా ను తగ్గిస్తాయి.
మీరు చేయాల్సిందల్లా ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి పట్టించడమే! మూడు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించాలి. ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తర్వాత నీటితో కడగాలి.
18. పెదవులకు
మీకు నిండైన గులాబీ పెదవులు కావాలా? అయితే ముందుగా మీ పెదవులపై వేజలీన్ పెట్రోలియం జెల్లీ రాయండి. దానిపై దాల్చిన చెక్క పొడిని అద్దండి. కొద్దిగా జిల జిలమంటుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా వేజలైన్ రాయండి. అంతే – ఎర్రని నిండైన పెదాలు మీ సొంతం!
19. పొడి చర్మాన్ని మృదువుగా చేసి చర్మంపై గల ముడతలను తగ్గిస్తుంది, చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా చేస్తుంది
ముఖం పై ఉండే ముడతలు తగ్గడానికి దాల్చిన చెక్క నూనెను రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీతో కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
20. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది
చర్మం పై వచ్చే తామర, ఎగ్జిమా వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా దాల్చిన చెక్క, తేనె ల మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది.
దాల్చిన చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Cinnamon in Telugu
దాల్చిన చెక్క వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది, తెల్లజుట్టు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తలను శుభ్రపరచడానికి కూడా ఉపయోగకరమే. నిజానికి పెద్దగా అధ్యయనాలు లేనప్పటికీ కొందరు దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడుతుందంటారు. దాల్చిన చెక్క మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ఈ లాభాన్ని పొందగలుగుతారు.
ఈ మిశ్రమం తయారు చేయడానికి అరకప్పు ఆలివ్ నూనె తీసుకొని వేడి చేయాలి. అది గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ నుండి తీసివేయాలి. ఇప్పుడు నూనెను ఒక గిన్నెలో వేసి దానిలో దాల్చిన చెక్క పొడి మరియు తేనె వేసి బాగా కలపాలి. తర్వాత బ్రష్ సహాయంతో దాన్ని కుదుళ్ళ నుండి జుట్టుకు పట్టించాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, ఊడటం తగ్గుతుంది.
ఇన్ని విధాలుగా ఉపయోగపడే దాల్చిన చెక్క వాడడం వలన దుష్ప్రభావాలు ఉన్నాయా?
దాల్చిన చెక్క వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Cinnamon in Telugu
- అతి సర్వత్రా వర్జయేత్ అనేది అందరికీ తెలిసినదే. అంటే దేనిలోనైనా కూడా అతి పనికిరాదు. అది దాల్చిన చెక్కకు కూడా వర్తిస్తుంది. అతిగా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల నోటి పూత, కాలేయం పని తీరు మారడం, స్కిన్ రాషెస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
- దాల్చిన చెక్క పొడిని దేనితోనూ కలపకుండా నేరుగా పూతగా రాయడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై రాషెస్ వచ్చే అవకాశం ఉంది.
- గర్భిణులు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవడం సమయం కంటే ముందే డెలివరీ అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల తర్వాత బాధ పడే కంటే ముందే తగ్గించడం మంచిది.
- కొంత మందికి సిన్నమోన్ ఎలర్జీ ఉంటుంది. అటువంటివారు చర్మంపై ప్యాక్ వేసేటప్పుడు ముందుగా కొద్దిగా టెస్ట్ చేయడం మంచిది లేదంటే రాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
- దీనిలో రక్తపోటు తగ్గించే గుణం ఉన్నందున బిపి మందులు వాడేవారు దీన్ని తక్కువగా తీసుకోవడం మంచిది. లేదంటే బిపి అతిగా తగ్గి అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది.
మరి ఇన్ని ఉపయోగాలున్న దాల్చిన చెక్క లోని పౌష్ఠిక విలువలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే చూడండి.
దాల్చిన చెక్క లోని పౌష్టిక విలువలు – Cinnamon Nutritional Value in Telugu
యు.ఎస్. డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ ప్రకారం, ఒక టీ స్పూన్ దాల్చినచెక్క పొడిలోని పౌష్టిక విలువలు ఈ విధంగా ఉన్నాయి (8):
- కేలరీలు: 6
- ప్రోటీన్: 0 గ్రా
- కార్బోహైడ్రేట్లు: 2 గ్రా
- పీచు పదార్ధం: 1 గ్రా (4 శాతం DV)
- మొత్తం చక్కెరలు: 0 గ్రా
- మొత్తం కొవ్వు: 0 గ్రా
- కొలెస్ట్రాల్: 0 మి.గ్రా
- సోడియం: 0 మి.గ్రా
- కాల్షియం: 26 మి.గ్రా (2.6 శాతం DV)
- పొటాషియం: 11 మి.గ్రా (0.23 శాతం DV)
- మెగ్నీషియం: 2 మి.గ్రా (0.5 శాతం DV)
- భాస్వరం: 2 మి.గ్రా (0.2 శాతం DV)
- విటమిన్ K: 1 మైక్రోగ్రామ్ (1.22 శాతం DV)
- విటమిన్ ఎ: 8 అంతర్జాతీయ యూనిట్లు (0.16 శాతం DV)
చివరిగా
మరి తెలుసుకున్నారుగా దాల్చిన చెక్క గురించి. చూసారుగా ఎన్ని ఉపయోగాలున్నవో! ఇంత వరకు మీరనుకుంటున్నట్లు దాల్చిన చెక్క కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు అని తెలిసిందిగా? మరెందుకాలస్యం? దీన్ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మరి!
మరింత చదవండి:
-
- లవంగం ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
- ఆముదం ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు
- అవిసె గింజల ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు