目次:
- ఈడైట్ప్లాన్యొక్కప్రయోజనాలు(テルグ語のこのダイエットプランの利点)
- బరువుతగ్గడానికి4వారాలడైట్చార్ట్లేదాడైట్ప్లాన్/బరువుతగ్గడానికిడైట్చార్ట్(1500కేలరీలు)(テルグ語で減量のために4週間ダイエットチャート)
- మొదటివారం(第1週):1520కేలరీలు
- రెండవవారం(第2週):1400కేలరీలు
- మూడవవారం(第3週):1260కేలరీలు
- నాల్గవవారం(第4週):1260కేలరీలు
- బరువుతగ్గడానికిసహాయపడేఆహారాలు/బరువుతగ్గించేఆహారం(テルグ語で減量食品)
- బరువుతగ్గడానికిఏమితినకుండాఉండాా (テルグ語での減量のために避けるべき食品)
- బరువుతగ్గడానికికొన్నివ్యాయామాలుమరియుయోగాఆసనాలు(テルグ語で減量のためにいくつかの演習とヨガのアサナ)
- 1.పాదహస్తాసనం
- 2.వక్రాసనం
- 3.భుజంగాసనం
- 4.ధనురాసనం
- బరువుతగ్గడానికిమరికొన్నిచిట్కాా
- చేయవలసినవి
- చేయకూడనివి
- బరువుతగ్గడానికిఇండియన్డైట్వంటకాలు/ఊబకాయంతగ్గించడానికిఆహారం(テルグ語でダイエットレシピ)
- 1.అటుకులఉప్మా
- 2.రాగిదోశ
- 3.అరికలఇడ్లీ
- 4.రాగిఇడ్లీ
- 5.ఓట్స్కిచిడి
- 6.కొర్రబియ్యంబిర్యాని
ఈరోజుల్లోప్రపంచవ్యాప్తంగాఉన్నఅతిపెద్దఆరోగ్యసమస్యబరువు - అధికబరువులేదాఊబకాయం。సరైనఆహారపుఅలవాట్లులేకపోవడం、సరైనవ్యాయామంచేయకపోవడం、ఎక్కువసేపుకూర్చోవడం - ఈఅధికబరువుసమస్యకుకారణాలు。ఈకారణాలవల్ల13.5కోట్లభారతీయులుఊబకాఅయ ఊబకాయంవల్లస్త్రీలు、పురుషులు、పిల్లలు - అందరికీమధుమేహం、గుండెజబ్బులుమరియుకొన్నిరకాలక్యాన్సర్లువచ్చేఅవకాశంఉంది(2)。
మీరుఅధికబరువుతోఉన్నారా?బరువుతగ్గాలనుకుంటున్నారా?ఇప్పటికేఆలస్యమైందనిబాధపడుతున్నాా మంచిఅలవాట్లుఅలవరచుకోవాలనేఆలోచనరావడానికిఆలస్యమైనాపర్వాలేదు!
ఇంకావాయిదాలువేయకుండామంచిఆహరంతినడం、వ్యాయామంచేయడంమొదలుపెట్టండి。డైట్కంట్రోల్(ఆహారనియంత్రణ)చేస్తేనీరసంవచ్చేస్తుందేమో…పనులుచేసుకోకపోతామేమో…అనిచాలామందిభయపడుతూఉంటారు。సరైనడైట్ప్లాన్(ఆహారప్రణాళికను)అనుసరిస్తేఆభయంఅక్కర్లేదు。
డైట్ప్లాన్లోఆరోగ్యకరఆహారాలుమాత సరైనడైట్ప్లాన్ఉంటేరోజూఎన్నికేలరీలుతీసుకుంటున్నాము、ఎంతసమయంవ్యాయమానికికేటాయిస్తున్నాముఅనేవిషయాలపైనపూర్తిఅవగాహనవస్తుంది。ఈచక్కనిఆహారప్రణాళికఊబకాయంవల్లవచ్చేఅన్నిరకాలదుష్ప్రభావాలనితగ్గిస్తూమిమ్మల్నిఆరోగ్యకరంగాబరువుతగ్గేలాచేస్తుంది!
మరిఇంకెందుకుఆలస్యం!రుచికరమైనమరియుఆరోగ్యకరమైన4వారాలడైట్ప్లాన్గురించితెలుసుకోవడానికిసిద్దమవ్వండి!
ఈడైట్ప్లాన్యొక్కప్రయోజనాలు(テルグ語のこのダイエットプランの利点)
- ఈ4వారాలడైట్ప్లాన్బరువునుతగ్గించి、మీఆరోగ్యాన్నిపెంపొందింపజేసేప్రణాళిక。ఈఇండియన్డైట్చార్ట్లోనిపదార్థాలుచాలావరకుఆయుర్వేదంలోసూచించినవే(3)。
- మీరుచాలాపీచుపదార్థాలు、ఆకుకూరలు、మరియుఆకుపచ్చనికూరగాయలుతినాలి。పీచుపదార్థాలవల్లజీర్ణశక్తిఅధికిి
- అంతేకాకుండాపాలుమరియుపాలపదార్థాా పాలపదార్థాలుమీశరీరంలోమంచిబ్యాక్టీరియానుపెంచిఎముకలనుబలంగాచేయడంలోతోడ్పడతాయి(6)。
- ఇది1500 కేలరీలడైట్ప్లాన్。దీనిలోఉన్నఆహారపదార్థాలుఅన్నీఎంతోరుచికరమైనవికానీతక్కువకేలరీలతోఉంటాయికాబట్టిబరువుతగ్గడానికిసహాయపడతాయి。
- ఆయుర్వేదంపరమౌషధం。ఇలాపురాతనమైనశాస్త్రీయమైనపద్ధతిలోఆహారాన్నితీసుకోవడంవల్లశారీరక-మానసికఆరోగ్యంపెంపొందుతుంది。
బరువుతగ్గడానికి4వారాలడైట్చార్ట్లేదాడైట్ప్లాన్/బరువుతగ్గడానికిడైట్చార్ట్(1500కేలరీలు)(テルグ語で減量のために4週間ダイエットチャート)
మొదటివారం(第1週):1520కేలరీలు
భోజనసమయం(食事時間) | ఏమితినాలి?(何を食べれば良いか?) | కేలరీలు(カロリー) |
---|---|---|
ఉదయం/早朝(午前6時30分〜午前7時30分) | 1కప్పునీటిలోరాత్రినానబెట్టినరెండుటీస్పూన్లమెంతులు | 40 |
బ్రేక్‌ఫాస్ట్/朝食(7:30 – 8:30 pm) | 1కప్పుసాంబార్తోనాలుగుఇడ్లీలు+1/4కొబ్బరి పచ్చడి + 1కప్పుగ్రీన్టీ+ 4బాదంపప్పులు | 350-380 |
అల్పాహారం/スナック(午前11時〜午前11時30分) | 1కప్పుపాలు/సోయాపాలు/పండ్లరసం/ఒకగ్గ | 100-150 |
మధ్యాహ్నంభోజనం/ランチ(1.00 pm -1.30 pm) | 3ఫుల్కాలు+ 1కప్పుఅన్నం+ 1కప్పుపప్పు+1/2కప్పు మిశ్రమకూరగాయలకూర + 1కప్పుసలాడ్+ 1కప్పుమజ్జిగ(20నిమిషాలతర్వాత) | 450 |
సాయంత్రంఅల్పాహారం/イブニングスナック(午後5時から午後5時30分) | 1కప్పుమొలకెత్తినపెసలు、15పల్లీలు(ఉప్పు、మిరియాలు、నిమ్మరసంవేసినవి)లేదాకీరామరియుక్యారట్ముక్కలు | 150 |
డిన్నర్/ディナー(7.00 pm – 8.00 pm) | 3ఫుల్కాలు+1/2కప్పుమిశ్రమకూరగాయలకూర/శనగలకూర+1/2కప్పుపెరుగు+1/2కప్పుసలాడ్+ 1కప్పువేడిపాలు | 380 |
మొదటివారంఅయ్యేసరికిఈఆరోగ్యకరమైనఆహారంమీనీటిబరువునిమరియుఉబ్బరాన్నితగ్గిస్తుంది。మీరుతేలికగా、సంతోషంగాఉంటారు。కానీఇంకాఆపకండి!కొవ్వుతగ్గడంప్రధానలక్ష్యంకాబట్టి、2వవారానికివెళ్లండి。
రెండవవారం(第2週):1400కేలరీలు
భోజనసమయం (食事時間) | ఏమితినాలి?(何を食べれば良いか?) | కేలరీలు(カロリー) |
---|---|---|
ఉదయం/早朝(午前6時30分から午前7時30分) | 1కప్పునీటిలోరాత్రినానబెట్టినరెండుటీస్పూన్లమెంతులు | 40 |
బ్రేక్‌ఫాస్ట్/朝食(時間) | 2పెసరట్లు+1కప్పుగ్రీన్టీ+4బాదంపప్ | 280 |
అల్పాహారం/スナック(午前11時〜午前11時30分) | 1కప్పుపండ్లముక్కలు | 150 |
మధ్యాహ్నంభోజనం/ランチ(1.00 pm -1.30 pm) | 3ఫుల్కాలు+ 1కప్పుఅన్నం+ 1కప్పుపప్పు+ 1కప్పుమిశ్రమకూరగాయలకూర+ 1కప్పుసలాడ్+ 1కప్పుపెరుగు | 450 |
సాయంత్రంఅల్పాహారం/夕方(午後5時から午後5時30分) | ఒకకప్పుకొబ్బరినీళ్లు/ఒకకప్పుద్రాక్షలేదాపుచ్చకాయముక్కలు | 80-100 |
డిన్నర్/ディナー(7.00 pm – 8.00 pm) | 2ఫుల్కాలు+1/2కప్పుపాలకూర+1/2కప్పుపెరుగు+1/2కప్పుసలాడ్+ 1కప్పుపసుపువేసినవేడిపాలు | 380 |
రెండవవారంపూర్తయ్యేసరికిశరీరంలోకొవ్వుతగ్గడంమొదలవుతుంది。ఈచక్కనిజీవనశైలికిఅలవాటుపడిఇలాఉాడ
మూడవవారం(第3週):1260కేలరీలు
భోజనసమయం (食事時間) | ఏమితినాలి?(何を食べれば良いか?) | కేలరీలు(カロリー) |
---|---|---|
ఉదయం/早朝(午前6時30分〜午前7時30分) | అరచెక్కనిమ్మరసంకలిపినగోరువెచ్చనినీళ్లు - 1కప్పు/ 1కప్పుగ్రీన్టీ+ఒకచిటికెడుసోంపు | 10 |
బ్రేక్‌ఫాస్ట్/朝食(時間) | ఒకకప్పుఓట్స్+ 1కప్పుగ్రీన్టీ+నాలుగుబాదంపప్పులు/అక్రోటుకాయలు(వాల్నట్స్) | 250 |
అల్పాహారం/スナック(午前11時〜午前11時30分) | ఒకకప్పుపండ్లరసం(పంచదారలేకుండా) | 150 |
మధ్యాహ్నంభోజనం/ランチ(1.00 pm -1.30 pm) | 1ఫుల్కా+ 1కప్పుఅన్నం+ 1కప్పురాజ్మాకూర+ 1కప్పుసలాడ్+ 1కప్పుమజ్జిగ | 400 |
సాయంత్రంఅల్పాహారం/夕方(午後5時から午後5時30分) | 1కప్పుగ్రీన్టీ+ఒకగుప్పెడుపొడిగావేయించినఅవిసెగింజలు/పల్లీలు | 100 |
డిన్నర్/ディナー(7.00 pm – 8.00 pm) | 3ఫుల్కాలు+1/2కప్పుమిశ్రమకూరగాయలకూర+1/2కప్పుపెరుగు+1/2కప్పుసలాడ్+ 1కప్పువేడిపాలు | 350 |
మూడోవారంతర్వాతమీరుకనీసంరెండుకిలోలబరువుతగ్గుతారు。వారంలోఒక్కసారైనామీకునచ్చినవంటకటక అప్పుడుఇంకాఉత్సాహంగాఈడైట్ప్లాన్ఫాలోఅవ్వాలనిపిస్తుంది。
నాల్గవవారం(第4週):1260కేలరీలు
భోజనసమయం (食事時間) | ఏమితినాలి?(何を食べれば良いか?) | కేలరీలు(カロリー) |
---|---|---|
ఉదయం/早朝(午前6時30分〜午前7時30分) | అరచెక్కనిమ్మరసంకలిపినగోరువెచ్చ | 10 |
బ్రేక్‌ఫాస్ట్/朝食(時間) | 1కప్పుఉప్మా+1కప్పుగ్రీన్టీ+2బాదాంం | 300 |
అల్పాహారం/スナック(午前11時〜午前11時30分) | 1కప్పుపాలు/సోయాపాలు/పండ్లరసం | 150 |
మధ్యాహ్నంభోజనం/ランチ(1.00 pm -1.30 pm) | 3ఫుల్కాలు+1కప్పుకూర+1కప్పుసలాడ్డలాడ్+1కర | 350 |
సాయంత్రంఅల్పాహారం/イブニングスナック(午後5時〜午後5時30分) | 1కప్పుపండ్లముక్కలు(ఆకాలంలోదొరికే | 150 |
డిన్నర్/ディナー(7.00 pm – 8.00 pm) | 1ఫుల్కా+ 1కప్పుబ్రౌన్రైస్(దంపుడుబియ్యంవాడండి)+ + 1కప్పుపప్పు+1/2కప్పుఉడికించినకూరగాయముక్కలు+ 1కప్పువేడిపాలు(చిటికెడుపసుపుకలపండి) | 300 |
మీరునాలుగువారాలుపూర్తిచేసారు!అభినందనలు。ఇకపైనకూడాఇలాగేమంచిఆహారంతింటేమళ్లీబరువుపెరగకుండాఆరోగ్యంగాఉంటారు。
ఈక్రిందిఆహారపదార్థాలపట్టికచూసిమీరుసొంతంగాకూడాడైట్చార్ట్తయారుచేసుకోవచ్చు。మీకునచ్చినఆహారపదార్థాలుతయారుచే
బరువుతగ్గడానికిసహాయపడేఆహారాలు/బరువుతగ్గించేఆహారం(テルグ語で減量食品)
కూరగాయలు | బ్రోకలీ、టమాటా、క్యాబేజీ、కాలిఫ్లవర్、పొట్లకాయ、కాకరకాయ、పాలకూర、క్యాప్సికం、ఆనపకాయ、పచ్చిమిర్చి、గుమ్మడికాయ、వంకాయ、ముల్లంగి、క్యారెట్、బీట్రూట్、చిలకడదుంపలు、బఠానీ、చిక్కుళ్లు |
పండ్లు | ఆపిల్、అరటిపళ్ళు、మామిడిపళ్ళు、ద్రాక్ష、బత్తాయి、కమలాపండు、నిమ్మ、నారింజ、నేరేడుపళ్ళు、పుచ్చకాయ、కర్బూజ |
ప్రొటీన్లు | బీన్స్、సొయా、టోఫు |
ధాన్యాలు | ఓట్స్、గోధుమ、బార్లీ、అరికలు、కొర్రలు、కొర్రలు |
కొవ్వులుమరియునూనెలు | ఆలీవ్‌నూనె、వరిఊకనూనె(రైస్బ్రాన్ఆయిల్)、నెయ్యి、కొబ్బరినూనె。 |
గింజలు | బాదాం、పిస్తా、వాల్నట్、గుమ్మడిగింజలు、అవిసెగింజలు、నువ్వులు、పల్లీలుమరియుపొద్దుతిరుగుడుగింజలు。 |
పానీయాలు | అప్పుడేతీసినపళ్ళుమరియుకూరగాయరసాలు、కొబ్బరినీళ్లు、మజ్జిగ、గ్రీన్‌టీ、హెర్బల్‌టీ、బ్లాక్కాఫీ |
సుగంధద్రవ్యాలు | దాల్చినచెక్క、ఏలకులు、పసుపు、జాజికాయ、నల్లమిరియాలు、స్టార్సోంపు、ఎర్రకారం、జీలకర్రపొడి、కొత్తిమీరపొడి、కొత్తిమీర、ఒరేగానో、మెంతులు、లవంగం、కుంకుమ、మరియుసొంపుగింజలు。 |
పాలపదార్థాలు | పాలు、పెరుగు、పన్నీర్ |
బరువుతగ్గడానికిఏమితినకుండాఉండాా (テルグ語での減量のために避けるべき食品)
- వెన్న、మయోన్నైస్、ఆవనూనెమరియుకూరగగ
- వేయించినపదార్ధాలు(డీప్ఫ్రైడ్ఫుడ్స్)、బంగాళాదుంపచిప్స్、డోనట్స్、నాచోస్、పిజ్జా、బర్గర్、మొదలైనవి。
- కూల్‌డ్రింక్స్、ప్యాక్చేసినపండ్లరసాలుమరియుమద్యం(ఆల్కహాల్)。
బరువుతగ్గడానికికొన్నివ్యాయామాలుమరియుయోగాఆసనాలు(テルグ語で減量のためにいくつかの演習とヨガのアサナ)
బరువుతగ్గడానికిసరైనఆహారనియమాలుఎంతఅవసరమో、వ్యాయమంకూడాఅంతేముఖ్యం。ఉదయాన్నేవ్యాయామంచేస్తేఊబకాయంలాంటిఎన్నోఆరోగ్యసమస్యలనునివారించవచ్చు。ప్రతిరోజూమీరుఉదయంఒకేసమయానికినిద్రలేచివ్యాయామంక్రమంతప్పకుండాచేయడంఅలవాటుచేసుకోవాలి。ఉదయంవ్యాయామంచేయడంవల్లపొందేఆరోగ్యప్రయోజనాలగురించితెలుసుకుందాం。
క్రమంతప్పనివ్యాయామంవల్లజీవక్రియలుచురుకుగాపనిచేస్తాయి。మీరుచరుకుగాఉండేఅనుభూతినిపొందిరోజంతాఉత్సాహంగాఉంటారు。మీరుత్వరగాఅలసటలేదాఒత్తిడికిగురైనాఉదయాన్నేవ్యాయామంచేయడంప్రారంభించండి。
చేయాల్సినవ్యాయామాలు:
- నెక్రోటేషన్స్– 10సార్లు
- షోల్డర్రోటేషన్స్–10సార్లు
- హెడ్రోటేషన్స్–10సార్లు
- ఆర్మ్రోటేషన్స్–10సార్లు
- రిస్ట్రొటేషన్–10సార్లు
- వైస్ట్రోటేషన్స్ –10సార్లు
- ఎంకిల్రోటేషన్స్–10సార్లు
- ఒకేప్రదేశంలోజాగింగ్–5నిమిషాలు
- జంపింగ్జాక్స్– 20సార్లుఅలా2రౌండ్లు
- ఫార్వార్డ్బెండ్–10సార్లు
- నిలుచొనిచేసేసైడ్క్రంచెస్ –10సార్ల్
- ఫుల్స్క్వాట్– 10సార్లు2రౌండ్లు
- సిట్అప్స్–10సార్లు
- పుష్అప్స్–10సార్లు2రౌండ్లు
- పడుకొనిగాలిలోకాలితోసున్నాలుచుటట
- ప్లాంక్–20సెకన్లు
- స్ట్రెచ్
ఇవేకాకుండాసహజంగాశరీరబరువునుతగ్గించుకోడానికిచాలామార్గాలుఅందుబాటులోఉన్నాయి。అందులోయోగాఒకటి。ఇతరపద్దతులతోపోలిస్తే、బరువుతగ్గించుకోవడానికియోగాఆసనాలుబాగాపనిచేస్తాయి。
శరీరబరువునుతగ్గించేకొన్నియోగాఆ
1.పాదహస్తాసనం
シャッターストック
- ఈఆసనంలోముందుగానిటారుగానిలబడండి、తర్వాతనెమ్మదిగావంగుతూకాలియొక్కవేళ్ళనుపట్టుకోండి。
- తరువాత、పాదాలకిందకుమీచేతులనుచాచి、పాదంయొక్కమధ్యభాగాన్నిచేతులతోతాకేలాప్రయత్నించండి。
- ఈఆసనాన్నిఅనుసరించేసమయంలోమీచేతుమసం
- ఇలాకాస్తసమయంపాటూఉండి、తిరిగిమామూలుస్థానానికిచేరండి。
- ఈఆసనాన్నిరోజుచేయటంవలనశరీరబరువు
2.వక్రాసనం
シャッターストック
- ఈఆసనంలోసౌకర్యవంతంగాకాలుమీదకాలువేసుకునికూర్చోండి。
- ఇప్పుడు、మీఎడమమోకాలినిపైకిఅని、దానిపైమీకుడిచేతినిఉంచండి。ఈసమయంలోఎడమదిశలోమీశరీరాన్నికొద్నరాన
- ఎడమవైపుగానేచేయాలనినియమంఏమిలేదు。కుడివైపుగాకూడాఈఆసనాన్నిఅనుసరిం
3.భుజంగాసనం
シャッターストック
- ముందుగానుదురుభాగంభూమికిఅనుకునేనికి
- ఆతరువాతమీఅరచేతులనునెలపైఉంచిశరీరసగభాగాన్ని(నాభినుండిపైభాగాన్ని)లేపండి。
- కాళ్ళనిచాపి、కాలివేళ్లనినేలకుతాా
- ఇలాచేస్తునప్పుడుగాలిపీల్చివదులల
- ఈఆసనంచూడటానికిపాముపడగవిప్పిఉన్నటుకనిపిస్తుందికాబట్టికోబ్రాసనంఅనికూడాఅంటారు。
4.ధనురాసనం
シャッターストック
- ఈఆసనంలో、నేలపైమీపొట్టనుతాకించేలల
- తర్వాతమీచేతులనువెనక్కిచాపి、ఇదేసమయంలోకాళ్ళనుపైకిఎత్తి、దీర్ఘమైనశ్వాసనుతీసుకుంటూచేతులతోకాళ్ళనుపట్టుకోవాలి。
- ఇలా30సెకన్లపాటూఉండండి。
బరువుతగ్గడానికిమరికొన్నిచిట్కాా
చేయవలసినవి
- నీరుఎక్కువగాత్రాగండి。భోజనానికిఅరగంటముందుతప్పకుండనీరర
- కనీసంఎనిమిదిగంటలపాటుహాయిగానిద్
- రోజులోతక్కువతక్కువప్రమాణంలోఎక్రప్రమాణ
- కనీసంనాలుగురకాలకూరలుమీఆహారంలోభాగంఅయ్యేలాచూసుకోండి
- ఏదితిన్నాబాగానమిలితినండి。
- చిన్నచిన్నదూరాలకునడిచివెళ్లడంఅండిచివె
- మీరుబరువుతగ్గాలనుకుంటున్నట్లుమీకుటుంబసభ్యులకి、స్నేహితులకిచెప్పండి。వాళ్ళుమిమ్మల్నితరచుగాప్రోత్సహిి
- మీఇంట్లోవాళ్లకోసంవేరేపదార్థాలుచేస్తుంటేబాగాఎక్కువనీరుతాగండి。అప్పుడుమీకుఆకలివేయకుండాఉంటుంది。
- నెలలోరెండు-మూడుసార్లుమీబరువుచూఁ
- చిన్నపళ్లెంలోభోజనంచేయండి。
చేయకూడనివి
- లిఫ్ట్ఎక్కకండి。
- వ్యాయామండైట్మొదలుపెట్టినవెంటనేఫలితాలకోసంఎదురుచూడకండి
- డైట్మొదలుపెట్టినా、వ్యాయామంచేస్తున్నాకూడాఫలితంరావట్లేదనిదిగులుపడకండి。
- నూనెలోవేయించినవస్తువులుఅసలుతినన
- భోజనంఅస్సలుమానకండి、ముఖ్యంగాబ్రే
- సాధ్యమైనంతవరకువాహనాలువాడకండి。
- ఎట్టిపరిస్థితుల్లోనూవ్యాయామంమాా
బరువుతగ్గడానికిఇండియన్డైట్వంటకాలు/ఊబకాయంతగ్గించడానికిఆహారం(テルグ語でダイエットレシピ)
బరువుతగ్గడం、డైట్ప్లాన్అనగానేచాలామందిపొట్టమాడ్చుకోవాలేమోననిభయపడతారు。కానీఅదొకఅపోహ!డైట్కంట్రోల్చేస్తూకూడాఎన్నోరకాలరుచికరమైనఆహారపదార్థాలుతినవచ్చు。డైట్ప్లాన్ఫాలోఅవుతూకొన్నితినదగ
1.అటుకులఉప్మా
シャッターストック
- అటుకులనుఐదునిమిషాలపాటునానబెట్టట
- ఒకబాండీలోనూనెవేసిదానిలోపల్లీలు、శెనగపప్పు、మినప్పప్పు、ఆవాలుజీలకర్ర、కరివేపాకు、సన్నగాతరిగినపచ్చిమిర్చివేసివేయించాలి。
- తర్వాతదానిలోకొద్దిగాఉల్లిపాయలువేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి。ఉప్పుపసుపుచిటికెడుమెంతిపొడివేసస ఆతర్వాతముందుగానానబెట్టిపెట్టుకున్నఅటుకులువేసిబాగాకలిపిమరోరెండునిమిషాలుమూతపెట్టిఉంచాలి。చివరిగానిమ్మరసంకలపాలి。ఇదిపుదీనాచట్నీతోచాలాబాగుంటుంది。
2.రాగిదోశ
シャッターストック
- ఒకపాత్రలోరాగిపిండి、బియ్యంపిండి、రవ్వ、పెరుగు、తగినంతఉప్పువేయండి。తగినన్నినీళ్లుపోస్తూకలిపిపావుగంటపాటుపక్కనపెట్టుకోండి。
- కొత్తిమీర、పచ్చిమిర్చి、అల్లంముక్కనుసన్నగాతరిగివేసుకోవాలి。
- నాన్స్టిక్పాన్నుస్టవ్పైపెటైపటవ్పై
- కొద్దిగానూనెవేసిచిన్నమంటపైకాల్ ఒకవైపుబాగాకాలినతరువాతతిప్పిమరోరవాతతిప్పి
- పుదీనాచట్నితోఈరాగిదోశలుతింటేరు
3.అరికలఇడ్లీ
シャッターストック
- ఒకకప్పుమినప్పప్పు、ఒకటిన్నరకప్పుఅరికలుతీసుకొనివిడివిడిగాఆరుగంటలపాటునానబెట్టాలి。
- తర్వాతవాటినివిడివిడిగారుబ్బాలి。
- తర్వాతఒకఅరకప్పుఇడ్లీరవ్వతీసుకొీరవ్వ
- తర్వాతఅరికెలు、మినప్పప్పు、ఇడ్లీరవ్వమూడింటినిబాగాకలపాలి。
- ఈపిండినిఒకరాత్రంతానానబెట్టిఉప్పుకలిపిఇడ్లీలువేసుకోవాలి。
4.రాగిఇడ్లీ
シャッターストック
- ఒకపాత్రలోరాగిపిండితీసుకొని、వేడినీళ్లుపోసికలుపుకోవాలి。
- తరువాతదానిలోఇడ్లీపిండి、ఉప్పువేఇ పిండిచిక్కగాఉండేలాచూసుకోవాలి。
- ఈమిశ్రమాన్నిపావుగంటపాటుపక్కనపెట్టిఇడ్లీలువేసుకోవాలి。
- రాగిఇడ్లీలుసాంబార్లేకచట్నీతోరఋ。
5.ఓట్స్కిచిడి
シャッターストック
- ముందుగాపెసరపప్పునుదోరగావేయించుకొని、బాగామెత్తగాఉడికించాలి。
- తర్వాతఒకగిన్నెలో2కప్పులనీళ్లుపోసుకునికరివేపాకు、పచ్చిమిర్చిముక్కలు、స్ప్రింగ్ఆనియన్、టొమాటోముక్కలువేయండి。
- తర్వాతఒకకప్పుఓట్స్、ముందుగాఉడికించిపెట్టుకున్నపెసరపప్పువేసి、ఉప్పు、మిరియాలపొడి、పొడిగావేయించినపల్లీలు、తురిమినక్యారట్、సన్నగాతరిగినకొత్తిమీరవేసుకోవాలి。
- ఇదివేడిగాతింటేఎంతోరుచిగాఉంటుంద
6.కొర్రబియ్యంబిర్యాని
シャッターストック
- ముందుగారెండుకప్పులుకొర్రల్నిఎనిమిదిగంటలపాటునానబెట్టుకోవాలి。తర్వాతనీరుమొత్తంపోయేలావడకట్టుకక
- ఒకకుక్కర్లోకొద్దిగానెయ్యివేసిదాన్లోలవంగాలు、ఏలకులు、దాల్చినచెక్కవేసివేయించాలి。
- తర్వాతఅందులోఅల్లంవెల్లుల్లిపేస్ట్వేసిపచ్చివాసనపోయేవరకువేయించాలి。
- అవివేగినతర్వాతఉల్లిపాయలు、పచ్చిమిర్చి、క్యారట్మరియుక్యాప్సికంవేయండి
- ఇవన్నీవేగినతర్వాతనానబెట్టిపెట్టుకొన్నకొర్రబియ్యంవేసినాలుగుకప్పులనీరుపోసికుక్కర్మూతపెట్టినాలుగువిజిల్స్వచ్చేవరకూఉడికించుకోవాలి。ఈబిర్యానీనిరైతాతోతినవచ్చు。
రుచికరమైనభారతీయఆహారాన్నికోల్పో చక్కనిఆహారంతింటూ、తప్పకవ్యాయామంచ ఇలామీరుసహజంగాబరువుతగ్గొచ్చు。
అధికబరువునుతగ్గించేఈఅద్భుతమైనభారతీయడైట్ప్లాన్నుప్రయత్నించడానికిసిద్ధంగాఉన్నారా?మీఅనుభవాన్నిక్రిందకామెంట్స్ద్వడకా